ఘన యెహోవా నీ - YouWorship
Ghana Yehovaa Nee
Artist: మల్లెల దావీదు
Category: Praise
Song Lyrics
ఘన యెహోవా నీ గుడారం - బున నతిథియౌ వాడెవండు = తనర నీ పరిశుద్ధ పర్వత - మున వసించెడు వాండెవండు ||ఘన|| 1. వెలలయగను యథార్థ వర్తన - గలిగి నీతి ననుసరించుచు = నెలమితో మనసార నిజము - పలుకు చుండువాండై సుమ్మ ||ఘన|| 2. తనదు నాల్మతోంగొండె మాడండు - తన సఖునకును గీడు చేయండు = తనదు పొరుగు వానిపై నిం-దలను మోపండించు కేనియు ||ఘన|| 3. _వానికిని నీచుం డసహ్యుడు - వాండు భక్తుల గౌరవించును = హాని కలిగిన నాతండును బ్ర - మాణ మాడియు మాట తప్పండు ||ఘన|| 4 మరియు ద్రవ్యము ఆ వడ్డి కీయండు - నిరపరాధినిం జెజిప లంచము = అరయం డిట్టులం జేయువాండే - ధర నెపుడు గదల్బంబడండు ||ఘన|| 5. జనక తనయ పావనాత్మకు - ఘన మహిమయు కల్గుంగాక = మును పిపుడు నెల్లప్పుడున్ యుగ - ములకుం గల్గునుగాక యామేన్ || జనక|| Ghana Yehovaa Nee Gudaaran - Buna Nathithiyau Vaadevandu = Thanara Nee Parishuddha Parvatha - Muna Vasinchedu Vaandevandu ||Ghana|| 1. Velalayaganu Yathaartha Varthana - Galigi Neethi Nanusarinchuchu = Nelamitho Manasaara Nijamu - Paluku Chunduvaandai Summa ||Ghana|| 2. Thanadu Naalmathonggonde Maadandu - Thana Sakhunakunu Geedu Cheyandu = Thanadu Porugu Vaanipai Nin-Dalanu Mopandinchu Keniyu ||Ghana|| 3. _Vaanikini Neechun Dasahyudu - Vaandu Bhakthula Gauravinchunu = Haani Kaligina Naathandunu Bra - Maana Maadiyu Maata Thappandu ||Ghana|| 4 Mariyu Dravyamu Aa Vaddi Keeyandu - Niraparaadhinin Jejipa Lanchamu = Arayan Dittulan Jeyuvaande - Dhara Nepudu Gadalbambadandu ||Ghana|| 5. Janaka Thanaya Paavanaathmaku - Ghana Mahimayu Kalgunggaaka = Munu Pipudu Nellappudun Yuga - Mulakun Galgunugaaka Yaamen || Janaka||