ఘన భవదుపకృతులను - YouWorship
Ghana Bhavadupakruthulanu
Artist: మిక్కిలి సమూయేలు
Category: Worship
Song Lyrics
ఘన భవదుపకృతులను మాటికి నే - వినుతింతును దేవ నిజసుత యొనరంగ నాపై - ననుక్రోశముం దగ - నునుపవే క్రైస్తవ జన విహిత ||ఘన|| 1. ధోరణిగా నా - దోసము లెంచకు - సారెకు నాత్రాత - జనవరదా పారముం దప్పిన - పాతకు నగు నే - నారడివడ నీ - కది బిరుదా ||ఘన|| 2. జలబుద్బుదముతో - సమ మని నాస్థితి - తెలియద నీకది - దేహధరా ఖలమయ మగు నీ - కర్మినిం బ్రోవను - సిలువను బొందిన - శ్రేయఃకరా ||ఘన|| 3. మందమతిని నా - యందు నలక్ష్యము - నొందకు దేవ సు - నందనా యందముగా నా - డెందము కడుం వొందంగ నీ దయ - నందు మా ||ఘన|| Ghana Bhavadupakruthulanu Maatiki Ne - Vinuthinthunu Deva Nijasutha Yonarangga Naapai - Nanukroshamun Daga - Nunupave Kraisthava Jana Vihitha ||Ghana|| 1. Dhoranigaa Naa - Dosamu Lenchaku - Saareku Naathraatha - Janavaradaa Paaramun Dappina - Paathaku Nagu Ne - Naaradivada Nee - Kadi Birudaa ||Ghana|| 2. Jalabudbudamutho - Sama Mani Naasthithi - Theliyada Neekadi - Dehadharaa Khalamaya Magu Nee - Karminin Brovanu - Siluvanu Bondina - Shreyahkaraa ||Ghana|| 3. Mandamathini Naa - Yandu Nalakshyamu - Nondaku Deva Su - Nandanaa Yandamugaa Naa - Dendamu Kadun Vondangga Nee Daya - Nandu Maa ||Ghana||