ఘనమైన క్రీస్తు కృపం - YouWorship
Ghanamaina Kreesthu Krupang
Artist: యేసుదాసు నర్సయ్య
Category: Comfort
Song Lyrics
ఘనమైన క్రీస్తు కృపం - గనుగొంటి నిపుడు - ఘనుండు తన మహిమచేం - గాంచి పెంచెను నన్ను ||ఘనమైన|| 1. ఆపదలలో మునింగి - యడలుచుండంగ నన్ను 6 - జేపట్టెను చింత - చే జెడకు మనుచు - వేపాకు కన్న నిది - వెగటైన నా జిహ్వ - తీపుగా నొనరించి - స్థిరపరచె నిపుడు ||ఘనమైన|| 2. ఘనమైన యాపదల - కడలిలోం బడి యున్న - ఘనుండు నా దెసం జూచి Ghanamaina Kreesthu Krupan - Ganugonti Nipudu - Ghanundu Thana Mahimachen - Gaanchi Penchenu Nannu ||Ghanamaina|| 1. Aapadalalo Muninggi - Yadaluchundangga Nannu 6 - Jepattenu Chintha - Che Jedaku Manuchu - Vepaaku Kanna Nidi - Vegataina Naa Jihva - Theepugaa Nonarinchi - Sthiraparache Nipudu ||Ghanamaina|| 2. Ghanamaina Yaapadala - Kadalilon Badi Yunna - Ghanundu Naa Desan Joochi