ఘనమైనవి నీ కార్యములు - YouWorship
Ghanamainavi Nee Kaaryamulu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా (2) కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా (2) అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే (2) ||ఘనమైనవి|| యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు (2) నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి|| నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే (2) నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము ||ఘనమైనవి|| నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే (2) నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ||ఘనమైనవి|| Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala Sthiramainavi Nee Aalochanalu Naa Yesayyaa (2) Krupalanu Ponduchu Kruthagnatha Kaligi Sthuthularpinchedanu Anni Velalaa (2) Anudinamu Nee Anugrahame Aayushkaalamu Nee Varame (2) ||Ghanamainavi|| Ae Thegulu Sameepinchaneeyaka – Ae Keedaina Dari Cheraneeyaka Aapadalanni Tholage Varaku – Aathmalo Nemmadi Kalige Varaku (2) Naa Bhaaramu Mosi – Baasatagaa Nilichi – Aadarinchithivi Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu ||Ghanamainavi|| Naaku Etthaina Kotavu Neeve – Nannu Kaapaadu Kedemu Neeve Aashrayamaina Bandavu Neeve – Shaashwatha Krupakaadhaaramu Neeve (2) Naa Prathikshanamunu Neevu – Deevenagaa Maarchi – Nadipinchuchunnaavu Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu ||Ghanamainavi|| Nee Krupa Thappa Verokati Ledayaa – Nee Manasulo Nenunte Chaalayaa Bahu Kaalamugaa Nenunna Sthithilo – Nee Krupa Naa Yeda Chaalunantive (2) Nee Arachethilo Nanu – Chekkukuntivi – Naakemi Koduva Ee Sthuthi Mahimalu Neeke – Chellinchedanu – Jeevithaanthamu ||Ghanamainavi||