ఘనదేవ ప్రియ తనయుండా - YouWorship
Ghanadeva Priya Thanayundaa
Artist: గొల్లపల్లి అందైయ్య
Category: Praise
Song Lyrics
ఘనదేవ ప్రియ తనయుండా - జగద్రక్షా -వినుతి జేతుము నీ మహిమన్ = ఘనతరంబుగ - గత సంవత్సర - దినము లన్నిట మాకు నీభువి - ఘనసుఖము లొనరించి మరి -నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ|| 1. అధిక (ప్రేమలొసంగుము - యేసు ప్రభు - కుదురుగ నీ వత్సరము = ప్రథమ దినమున - మమ్ము నందరి - ముదముతో నిచ్చటకుం - ప్రబలమగు సంగీతస్తుతులను - మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ|| 2. అంచితముగ నిచ్చటన్ - గూడిన సభలో - స్ర్తీలన్ బురుషుల బిడ్డలన్ = మంచి మార్గమునుంచి నీ - యత్యంత (ప్రేమతోం గావు మిలను - చంచలులు గాకుండ నీ కృప - లుంచి మము రక్షించుమో ప్రభు ||ఘనదేవ|| 3. దీవించు ప్రభుయేసువా - సువార్తికులన్ - సావధానముగా భువిలో = భావమందున నీపదంబుల - సేవ బాగుగ జేయుచున్ నీ - జీవజల వాక్యంబులన్ ధర ధీరతను€ బ్రకటింపం జేయుము ||ఘనదేవ|| 458 విశేష సమయములు 4. పరముండ ధర నీ సభలన్ - నూతనముగ - స్థిరపర్చి బలపర్చుము = సరసముగ నాశీర్వచనము - ల్విరివిగా నొసంగుచున్ నూ - తన సహోదర ప్రియుల సమితిని - మరియు జేర్చుము నీ సభలలో ||ఘనదేవ|| 5. కరుణాళ యీవత్సరము - క్రైస్తవ బడుల - ధరణిబ్రబలం జేయుమా = సరిగ నుపాధ్యాయులందరి - మరి మరీ దీవించు ప్రభువా - స్థిరముగా పరమార్థములు బా - లురకు గరపుచునుండం జేయుము ||ఘనదేవ|| 6. భాసురంబుగ పరలోక - ప్రకాశుండా - దాసబ్బృందములన్ గావు = వాసిగా నరలోకము నని -వాసులగు మో దాసులందరి - దోషరాసిని ద్రోసి నీ కృప - జూపుచును రక్షించు మనిశము ||ఘనదేవ|| Ghanadeva Priya Thanayundaa - Jagadrakshaa -Vinuthi Jethumu Nee Mahiman = Ghanatharambuga - Gatha Sanvathsara - Dinamu Lannita Maaku Neebhuvi - Ghanasukhamu Lonarinchi Mari -Noothanapu Vathsara Mosaginanduku ||Ghanadeva|| 1. Adhika (Premalosanggumu - Yesu Prabhu - Kuduruga Nee Vathsaramu = Prathama Dinamuna - Mammu Nandari - Mudamutho Nichchatakun - Prabalamagu Sanggeethasthuthulanu - Migulabondumu Yesu Rakshaka ||Ghanadeva|| 2. Anchithamuga Nichchatan - Goodina Sabhalo - Srtheelan Burushula Biddalan = Manchi Maargamununchi Nee - Yathyantha (Premathon Gaavu Milanu - Chanchalulu Gaakunda Nee Krupa - Lunchi Mamu Rakshinchumo Prabhu ||Ghanadeva|| 3. Deevinchu PrabhuYesuvaa - Suvaarthikulan - Saavadhaanamugaa Bhuvilo = Bhaavamanduna Neepadambula - Seva Baaguga Jeyuchun Nee - Jeevajala Vaakyambulan Dhara Dheerathanu€ Brakatimpan Jeyumu ||Ghanadeva|| 458 Vishesha Samayamulu 4. Paramunda Dhara Nee Sabhalan - Noothanamuga - Sthiraparchi Balaparchumu = Sarasamuga Naasheervachanamu - Lvirivigaa Nosangguchun Noo - Thana Sahodara Priyula Samithini - Mariyu Jerchumu Nee Sabhalalo ||Ghanadeva|| 5. Karunaala Yeevathsaramu - Kraisthava Badula - Dharanibrabalan Jeyumaa = Sariga Nupaadhyaayulandari - Mari Maree Deevinchu Prabhuvaa - Sthiramugaa Paramaarthamulu Baa - Luraku Garapuchunundan Jeyumu ||Ghanadeva|| 6. Bhaasurambuga Paraloka - Prakaashundaa - Daasabbrundamulan Gaavu = Vaasigaa Naralokamu Nani -Vaasulagu Mo Daasulandari - Dosharaasini Drosi Nee Krupa - Joopuchunu Rakshinchu Manishamu ||Ghanadeva||