గొర్రెపిల్ల వివాహోత్సవ - YouWorship
Gorrepilla Vivaahotsava
Artist: Unknown Artist
Category: Marriage
Song Lyrics
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2) సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల|| సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల|| తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల|| దేవుని వాక్యమను నామము గలవాడు (2) రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల|| ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2) పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2) వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల|| Gorrepilla Vivaahotsava Samayamu Vachchenu Randi (2) Sarvaadhikaariyu Sarvonnathundaina (2) Mana Thandrini Ghanaparachi Manamutsahinchedamu (2) ||Gorrepilla|| Sidhdhapadenu Vadhuvu Suprakaashamu Gala (2) Nirmala Vasthramulatho Nalankarinchukonen (2) ||Gorrepilla|| Parishudhdhula Neethi Kriyale Yaa Vasthramulu (2) Gorre Pilla Rakthamulo Shudhdhi Nondina Vaaru (2) ||Gorrepilla|| Thellani Gurramupai Koorchundinavaadu (2) Nammakamai Yunnatti Pendli Kumaarundu (2) ||Gorrepilla|| Devuni Vaakyamanu Naamamu Galavaadu (2) Rakthamulo Munchina Vasthramun Dhariyinche (2) ||Gorrepilla|| Preminchi Sanghamukai Praanambu Nide Prabhuvu (2) Parishudhdha Parachuta Korakai Thaanappaginchukonen (2) ||Gorrepilla|| Sree Yesu Kreesthunde Sanghambunaku Shirassu (2) Vaakya Udakamu Thoda Shudhdhi Parachuchunde (2) ||Gorrepilla||