గొర్రెపిల్ల రక్తములో - YouWorship
Gorrepilla Rakthamulo
Artist: నాని
Category: Praise
Song Lyrics
గొర్రెపిల్ల రక్తములో కడుగబడినవారే పరిశుద్ధులు (2) పరిశుద్ధుడా యేసయ్యా.. నను శుద్ధి చేయుమయా (2) నను శుద్ధి చేయుమయా ||గొర్రెపిల్ల|| ఆకాశము ఈ భూమియు గతియించినా గతియించవు నీ మాటలు (2) శాశ్వతమైనది నీ రాజ్యము (2) ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల|| వేవేళ దూతలు అనునిత్యము కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం (2) పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2) ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల|| Gorrepilla Rakthamulo Kadugabadina Vaare Parishuddhulu (2) Parishuddhudaa Yesayyaa… Nanu Shuddhi Cheyumayaa (2) Nanu Shuddhi Cheyumayaa ||Gorrepilla|| Aakaashamu Ee Bhoomiyu Gathiyinchinaa Gathiyinchavu Nee Maatalu (2) Shaashwathamainadi Nee Raajyamu (2) Aa Raajyamulo Nannu Cherchumayyaa… Yesayyaa ||Gorrepilla|| Vevela Doothalu Anunithyamu Koniyaaduchunna Aa Paralokamu Nee Simhaasanam (2) Parishuddhulatho Nindina Nee Raajyamu (2) Aa Raajyamulo Nannu Cherchumayyaa… Yesayyaa ||Gorrepilla||