గొర్రెపిల్ల జీవ గ్రంథమందు - YouWorship
Gorrepilla Jeeva Grandhamandu
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Encouraging
Song Lyrics
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా ఏది గమ్యము ఏది మార్గము యోచించుమా ఓ క్రైస్తవా (2) ||గొర్రెపిల్ల|| ఆరాధనకు హాజరైనా కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2) ఎన్ని సభలకు నీవు వెళ్ళినా మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| సంఘములో నీవు పెద్దవైనా పాటలెన్నో నీవు పాడినా (2) వాక్యమును నీవు బోధించినా మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| ఉపవాసములు ఎన్ని ఉన్నా ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2) ప్రవచనములు నీవు ఎన్ని పలికినా మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| Gorrepilla Jeeva Grandhamandu – Nee Perunnadaaa Paraloka Raajya Praveshamu – Neekunnadaa Edi Gamyamu Edi Maargamu Yochinchumaa O Kraisthavaa (2) ||Gorrepilla|| Aaraadhanaku Haajarainaa Kaanukalu Neevu Enni Ichchinaa (2) Enni Sabhalaku Neevu Vellinaa Maarumanasu Lekunna Neeku Narakame (2) ||Gorrepilla|| Sanghamulo Neevu Peddavainaa Paatalenno Neevu Paadinaa (2) Vaakyamunu Neevu Bodhinchinaa Maarumanasu Lekunna Neeku Narakame (2) ||Gorrepilla|| Upavaasamulu Enni Unnaa Praarthanalu Neevu Enni Chesinaa (2) Pravachanamulu Neevu Enni Palikinaa Maarumanasu Lekunna Neeku Narakame (2) ||Gorrepilla||