గొంతు ఎత్తి చాటెదాను - YouWorship
Gonthu Etthi Chaatedaanu
Artist: జ్యోతి మనోహర్
Category: Praise
Song Lyrics
గొంతు ఎత్తి చాటెదాను నడుము కట్టి పయనింతును నా యేసు గొప్పవాడు (4) నిన్ను నన్ను ఎన్నడూ విడువలేనన్నాడు నీ కొరకే నేనన్నాడు (2) నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| ఎంత గొప్ప కార్యము చేసినాడు ఎర్ర సంద్రమునే చీల్చినాడు ఎంత గొప్ప మహిమను తెచ్చినాడు యెరికో గోడలు కూల్చినాడు (2) ఎంతాటి కార్యమైనా చేయగలడు శక్తివంతుడు అసాధ్యుడు (2) నా తండ్రి గొప్పవాడు (4) ||గొంతు|| ఎంత గొప్ప కార్యము చేసినాడు నిషేధించిన రాయి స్థానం మార్చాడు పనికిరాని పాత్రను వాడగలడు గొప్పదైన దానిగా చేయగలడు (2) ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు ఎంత గొప్ప దేవుడు నా యేసుడు (2) నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| కన్న తల్లి కన్న తండ్రి చూపలేనిది నా యేసు తండ్రి చూపుతాడు ఈ లోక స్నేహం ఇవ్వలేనిది నా యేసు ప్రాణం ఇచ్చినాడు (2) ఎన్నాడు విడువని గొప్ప దేవుడు లోకమంతా విడిచినా నిన్ను విడువడు (2) నా యేసు గొప్పవాడు (4) ||గొంతు|| Gonthu Etthi Chaatedaanu Nadumu Katti Payaninthunu Naa Yesu Goppavaadu (4) Ninnu Nannu Ennadu Viduvalenannaadu Nee Korake Nenannaadu (2) Naa Yesu Goppavaadu (4) ||Gonthu|| Entha Goppa Kaaryamu Chesinaadu Erra Sandramune Cheelchinaadu Entha Goppa Mahimanu Thechchinaadu Eriko Godalu Koolchinaadu (2) Enthaati Kaaryamaina Cheyagaladu Shakthivanthudu Asaadhuyudu (2) Naa Thandri Goppavaadu (4) ||Gonthu|| Entha Goppa Kaaryamu Chesinaadu Nishedhinchina Raayi Sthaanam Maarchaadu Paniki Raani Paathranu Vaadagaladu Goppadaina Daanigaa Cheyagaladu (2) Ennika Leni Nannu Ennukunnaadu Entha Goppa Devudu Naa Yesudu (2) Naa Yesu Goppavaadu (4) ||Gonthu|| Kanna Thallai Kanna Thandri Choopalenidi Naa Yesu Thandri Chooputhaadu Ee Loka Sneham Ivvalenidi Naa Yesu Praanam Ichchinaadu (2) Ennaadu Viduvani Goppa Devudu Lokamanthaa Vidichinaa Ninnu Viduvadu (2) Naa Yesu Goppavaadu (4) ||Gonthu||