గుర్తుండిపోయే ఈ క్షణాలలో - YouWorship
Gurthundipoye Ee Kshanaalalo
Artist: Unknown Artist
Category: Marriage
Song Lyrics
గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక దేవా నీకు వందనం (4) చిన్ని మొగ్గలా లేత సిగ్గులా చిరునవ్వుల ఈ నవ వధువు నింగి చుక్కలా కాంతి రేఖలా సుందరుడు ఈ నవ వరుడు (2) దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2) దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే|| నీ బాటలో నీ మాటలో సాగనీ అనురాగమై నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగనీ అనుబంధమై (2) దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2) దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని ||గుర్తుండిపోయే|| Gurthundipoye Ee Kshanaalalo Prathi Gunde Nindaa Aanandame Ghanamaina Ee Vivaaha Veduka Chesaavu Maaku Theepi Gnaapika Devaa Neeku Vandanam (4) Chinni Moggalaa Letha Siggulaa Chirunavvula Ee Nava Vadhuvu Ningi Chukkalaa Kaanthi Rekhalaa Sundarudu Ee Nava Varudu (2) Devaa Nee Sannidhilo Nilichina Ee Jantanu (2) Deevinchu… Noorellu… Challagaa Undaalani Deevinchu… Noorellu… Nindugaa Undaalani ||Gurthundipoye|| Nee Baatalo Nee Maatalo Saaganee Anuraagamai Nee Dhyaasalo Nee Oosulo Edaganee Anubandhamai (2) Devaa Nee Sannidhilo Nilichina Ee Jantanu (2) Deevinchu… Noorellu… Challagaa Undaalani Deevinchu… Noorellu… Nindugaa Undaalani ||Gurthundipoye||