గుణాతిశయముల నే పాడెదను - YouWorship
Gunaathishayamula Ne Paadedanu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: గుణాతిశయముల నే పాడెదను (2) స్తుతి ప్రశంస నే చేసెదను (2) గుణాతిశయముల నే పాడెదను (2) 1. పాప సాగరములో నే మునుగు చుంటి నా కన్నీటిని నే త్రాగుచుంటి నాదు హృదయము బహు వ్యాకుల మొందె (2) ఆ సమయములో - ప్రభు నాకు దొరికె (2) నన్నాదరించి - తన యింట చేర్చెను (2) 2. హృదయ పాపములన్ని - కడిగె రక్తముతో నిత్య రాజ్యమునకు - పాలివానిగా జేసె శాంతి ఆనందముతో - ప్రభు నన్ను నింపెను నిత్య జీవ వరము - నాకనుగ్రహించెను తన చెంతకు నన్ను - చేర్చెను ప్రభువు 3. తిరిగి లేచి ప్రభు - వెళ్లెను పరముకు సిద్ధపరచుచుండె - నాకై స్థలమును నన్నుకొని పోవ - ప్రభు తిరిగి వచ్చును విడిపించును నన్ను - ప్రతి దుఃఖము నుండి ఈ నిరీక్షణతో - జీవించుచున్నాను Pallavi: Gunaathishayamula Ne Paadedanu (2) Sthuthi Prashansa Ne Chesedanu (2) Gunaathishayamula Ne Paadedanu (2) 1. Paapa Saagaramulo Ne Munugu Chunti Naa Kanneetini Ne Thraaguchunti Naadu Hrudayamu Bahu Vyaakula Monde (2) Aa Samayamulo - Prabhu Naaku Dorike (2) Nannaadarinchi - Thana Yinta Cherchenu (2) 2. Hrudaya Paapamulanni - Kadige Rakthamutho Nithya Raajyamunaku - Paalivaanigaa Jese Shaanthi Aanandamutho - Prabhu Nannu Nimpenu Nithya Jeeva Varamu - Naakanugrahinchenu Thana Chenthaku Nannu - Cherchenu Prabhuvu 3. Thirigi Lechi Prabhu - Vellenu Paramuku Siddhaparachuchunde - Naakai Sthalamunu Nannukoni Pova - Prabhu Thirigi Vachchunu Vidipinchunu Nannu - Prathi Duhkhamu Nundi Ee Nireekshanatho - Jeevinchuchunnaanu