గుణవతి అయిన భార్య - YouWorship
Gunavathi Aina Bhaarya
Artist: కొయ్య వెంకట రావు
Category: Marriage
Song Lyrics
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా (2) ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము… జీవితాంతము తోడురా వెన్నెల బాటరా (2) వెన్నెల బాటరా (4) ||గుణవతి|| అలసినపుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా (2) సుఖ దుఃఖములలో భార్యగా (2) భర్త కన్నుల మేడరా ||జీవితాంతము|| మరచిపోనిది మాసిపోనిది పెండ్లనే బంధము (2) మరచిపోకుమా జీవితమున (2) పెండ్లి నాటి ప్రమాణము ||జీవితాంతము|| Gunavathi Aina Bhaarya Dorukuta Aruduraa (2) Aame Manchi Muthyamu Kanna Viluvaindiraa Jeevithaanthamu… Jeevithaanthamu Thoduraa Vennela Baataraa (2) Vennela Baataraa (4) ||Gunavathi|| Alasinapudu Thallilaa Kashtaalalo Chellilaa (2) Sukha Dukhamulalo Bhaaryagaa (2) Bhartha Kannula Medaraa ||Jeevithaanthamu|| Marachiponidi Maasiponidi Pendlane Bandhamu (2) Marachipokumaa Jeevithamuna (2) Pendli Naati Pramaanamu ||Jeevithaanthamu||