గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే - YouWorship
Gunavanthuraalaina Ghanamaina Sthreeye
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది యెంతో వెలగల ముత్యము కన్న 1. క్రీస్తేసు రక్తములో కడుగబడి - కృపద్వారా రక్షణ పొందిన స్త్రీయే కొనియాడ తగినది ధన్యురాలు తానే 2. నీ జనమే నా జనమని ఎంచుకొని - నిజదేవుని వెదకి వెంటాడిన రూతు కొనియాడ తగినది ధన్యురాలు తానే 3. దేవుని సన్నిధిలో ప్రార్థించగా - దేవుడు హన్నా ప్రార్థన వినెను కొనియాడ తగినది ధన్యురాలు తానే 4. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయము తీర్చి - యుద్దము జయించెను దెబోరా కొనియాడ తగినది ధన్యురాలు తానే 5. నేను నశించిన నశించెదనని - తన ప్రజలకై ఎస్తేరు ప్రార్థించె కొనియాడ తగినది ధన్యురాలు తానే 6. ఆభరణ వస్త్రాలంకారముగాక - అక్షయాలంకారము కల్గిన స్త్రీయే కొనియాడ తగినది ధన్యురాలు తానే 7. ప్రభుయేసుని గుణగణములను కల్గి - పృథివిపై ప్రభు కొరకై నిలిచెడు స్త్రీయే కొనియాడ తగినది ధన్యురాలు తానే Pallavi: Gunavanthuraalaina Ghanamaina Sthreeye Goppadi Yentho Velagala Muthyamu Kanna 1. Kreesthesu Rakthamulo Kadugabadi - Krupadvaaraa Rakshana Pondina Sthreeye Koniyaada Thaginadi Dhanyuraalu Thaane 2. Nee Janame Naa Janamani Enchukoni - Nijadevuni Vedaki Ventaadina Roothu Koniyaada Thaginadi Dhanyuraalu Thaane 3. Devuni Sannidhilo Praarthinchagaa - Devudu Hannaa Praarthana Vinenu Koniyaada Thaginadi Dhanyuraalu Thaane 4. Ishraayelu Prajalaku Nyaayamu Theerchi - Yuddamu Jayinchenu Deboraa Koniyaada Thaginadi Dhanyuraalu Thaane 5. Nenu Nashinchina Nashinchedanani - Thana Prajalakai Estheru Praarthinche Koniyaada Thaginadi Dhanyuraalu Thaane 6. Aabharana Vasthraalangkaaramugaaka - Akshayaalangkaaramu Kalgina Sthreeye Koniyaada Thaginadi Dhanyuraalu Thaane 7. PrabhuYesuni Gunaganamulanu Kalgi - Pruthivipai Prabhu Korakai Nilichedu Sthreeye Koniyaada Thaginadi Dhanyuraalu Thaane