గుండె బరువెక్కిపోతున్నది - YouWorship
Gunde Baruvekkipothunnadi
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
గుండె బరువెక్కిపోతున్నది ప్రాణము సొమ్మసిల్లుచున్నది (2) నా మనసేమో కలవరపడుచున్నది (2) యేసయ్యా.. ఆదరించ రావా యేసయ్యా.. బలపరచ రావా ||గుండె|| ప్రాకారము లేని పురముగా నేనుంటిని ఆదరణ లేక దిగులుతో నేనుంటిని (2) నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే (2) యేసయ్యా.. ఆధారం నీవే కదా యేసయ్యా.. నా కాపరి నీవే కదా ||గుండె|| అంధకారంలో నా దీపము ఆరిపోయెనే అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే (2) దినదినము నేను కృంగుచున్నాను (2) యేసయ్యా.. వెలిగించగ రావా యేసయ్యా.. లేవనెత్త రావా ||గుండె|| ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే (2) ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా (2) యేసయ్యా.. దర్శించ రావా యేసయ్యా.. ప్రేమతో నింపుమయా ||గుండె|| Gunde Baruvekkipothunnadi Praanamu Sommasilluchunnadi (2) Naa Manasemo Kalavarapaduchunnadi (2) Yesayyaa.. Aadarincha Raavaa Yesayyaa.. Balaparacha Raavaa ||Gunde|| Praakaaramu Leni Puramugaa Nenuntini Aadarana Leka Digulutho Nenuntini (2) Nemmadi Ledaayene – Shaanthi Karuvaayene (2) Yesayyaa.. Aadhaaram Neeve Kadaa Yesayyaa.. Naa Kaapari Neeve Kadaa ||Gunde|| Andhakaaramulo Naa Deepamu Aaripoyene Aranya Rodanalo Praanamu Sommasillene (2) Dinadinamu Nenu Krunguchunnaanu (2) Yesayyaa.. Veliginchaga Raavaa Yesayyaa.. Levanettha Raavaa ||Gunde|| Ekkada Choosinanu Nemmadi Ledaayene Evarilo Choosinanu Prema Karuvaayene (2) Aathmala Bhaaramutho Moolguchunnaanayyaa (2) Yesayyaa.. Darshincha Raavaa Yesayyaa.. Prematho Nimpumayaa ||Gunde||