గాలి సముద్రపు అలలకు - YouWorship
Gaali Samudrapu Alalaku
Artist: జీడిపల్లి యోహాన్
Category: Praise
Song Lyrics
గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2) ఆదరించెనూ నీ వాక్యము లేవనెత్తెనూ నీ హస్తము (2) ||గాలి|| శ్రమలలో నాకు తోడుంటివి మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2) ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2) నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి|| వ్యాధులలో నీకు మొర్రపెట్టగా ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2) చూపితివి నీ మహిమన్ (2) కొనియాడెదను ప్రభుయేసుని (2) ||గాలి|| Gaali Samudrapu Alalaku Nenu Kottabadi Nettabadi Undinappudu (2) Aadarinchenu Nee Vaakyamu Levanetthenu Nee Hasthamu (2) ||Gaali|| Shramalalo Naaku Thoduntivi Morrapettagaa Naa Morra Vintivi (2) Aadukontivi Nannaadukontivi (2) Nee Krupalo Nannu Pilichithivi (2) ||Gaali|| Vyaadhulalo Neeku Morrapettagaa Aapadalalo Ninnu Aashrayinchagaa (2) Choopithivi Nee Mahiman (2) Koniyaadedanu Prabhu Yesuni (2) ||Gaali||