గాయాములన్ - YouWorship
Gaayaamulan Gaayamulan
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
గాయాములన్ గాయములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2) నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు సురూపమైన సొగసైనా లేదు దుఃఖ భరితుడాయెను (2) వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2) ||గాయాములన్|| మా అతిక్రమ క్రియలను బట్టి మరి నలుగ గొట్టబడెను (2) తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగె మనకు (2) ||గాయాములన్|| క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనల (2) సిలువపై మేము గమనించ మాకు విలువైన విడుదల కలిగె (2) ||గాయాములన్|| Gaayaamulan Gaayamulan Naa Korakai Pondenu Kreesthu Prabhu (2) Naa Korakai Pondenu Kreesthu Prabhu Suroopamaina Sogasainaa Ledu Dukha Bharithudaayenu (2) Vyaadhigrasthudigaa Vyaakulamonden Veekshinchi Thrippiri Mukhamul (2) ||Gaayaamulan|| Maa Athikrama Kriyalanu Batti Mari Naluga Gottabadenu (2) Thaanu Pondina Debbala Dwaaraa Swasthatha Kalige Manaku (2) ||Gaayaamulan|| Kreesthu Premanu Maruvajaalamu Entho Preminche Manala (2) Siluvapai Memu Gamanincha Maaku Viluvaina Vidudala Kalige (2) ||Gaayaamulan||