గాయంబుతో నిండారు - YouWorship
Gaayambutho Nindaaru
Artist: బెర్నార్డ్ క్లెర్ వాక్స్
Category: Praise & Worship
Song Lyrics
1 గాయంబుతో నిండారు 8. నీవోర్చినట్టి బాధ ఓ శుద్ధ శిరాస్సా! నా క్రూర పాపమే! హా! ముండ్ల కిరీటంబు నాకోస మింత బాధ భరించు శిరస్సా! వహించినావుగా! నీకిప్పుడు డపకీర్తి దైవోగ్ర బాధ కేను హాస్యంబు గల్లెంగా పాత్రుండ నైతిని కర్తా! ఘనంబు కీర్తి దృష్టించి నన్నుం జూంచి ఎన్నడు గల్గుంగా కటాక్ష ముంచుమో. 2. లోకంబు భీతి నాందు 4. నేం బాపి నైతి గాని ప్రకాశపూర్చుడా! నన్ నీవు చేర్చుము! ఆ యూదులైన వారు నీ నిత్యయూటనుండి నీ మొము మిందను! మేళ్లన్ని పారును! నాండుమ్మి వేసినారా? నీ నోరు మాధుర్యంపు నీ ముఖకాంతికి సుబోధం జెప్పెను సమాన కాంతి లేదు నీ పావనాత్మ మోక్ష కురూపి వైతివా. సుఖంబు లిచ్చును. 5. నా కోస మింత బాధ నీ నామమందు నేను వహించి నందుకు! విశ్వాస ముంతును యధార్థమైన స్తుతి నా యంత్యకాలమందు నిత్యంబు నీదగున్ నా యొద్దనుండుము. 1 Gaayambutho Nindaaru 8. Neevorchinatti Baadha O Shuddha Shiraassaa! Naa Kroora Paapame! Haa! Mundla Kireetambu Naakosa Mintha Baadha Bharinchu Shirassaa! Vahinchinaavugaa! Neekippudu Dapakeerthi Daivogra Baadha Kenu Haasyambu Gallenggaa Paathrunda Naithini Karthaa! Ghanambu Keerthi Drushtinchi Nannun Joonchi Ennadu Galgunggaa Kataaksha Munchumo. 2. Lokambu Bheethi Naandu 4. Nen Baapi Naithi Gaani Prakaashapoorchudaa! Nan Neevu Cherchumu! Aa Yoodulaina Vaaru Nee Nithyayootanundi Nee Momu Mindanu! Mellanni Paarunu! Naandummi Vesinaaraa? Nee Noru Maadhuryampu Nee Mukhakaanthiki Subodhan Jeppenu Samaana Kaanthi Ledu Nee Paavanaathma Moksha Kuroopi Vaithivaa. Sukhambu Lichchunu. 5. Naa Kosa Mintha Baadha Nee Naamamandu Nenu Vahinchi Nanduku! Vishvaasa Munthunu Yadhaarthamaina Sthuthi Naa Yanthyakaalamandu Nithyambu Needagun Naa Yoddanundumu.