గద్దియలో నుండి పారు జీవపు నదినీరు - YouWorship
Gaddiyalo Nundi Paaru Jeevapu Nadineeru
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: జీవంపు జలనదులు - ఉచిత జీవనది రక్షకా నీ నుండి పారున్ - నాద్వారా పారనిమ్ము 1. గద్దియలో నుండి పారు - జీవపు నదినీరు ఆశీర్వాదముతో నిండి - యేసు నుండి వచ్చును 2. రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్ను ఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము || జీవం || 3. అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారును అట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు || జీవం || Pallavi: Jeevampu Jalanadulu - Uchitha Jeevanadi Rakshakaa Nee Nundi Paarun - Naadvaaraa Paaranimmu 1. Gaddiyalo Nundi Paaru - Jeevapu Nadineeru Aasheervaadamutho Nindi - Yesu Nundi Vachchunu 2. Rakshakaa Nannu Shuddheekarimpumu - Kaalvagaa Maarchunannu Khaaleegaa Chesi Nan Nimpi - Lobadutaku Nerpumu || Jeevan || 3. Appude Yesu Prabhuvaa - Naalo Nadul Paarunu Attula Nitharulu Nee - Poornatha Neruguduru || Jeevan ||