గత కాలమంత - YouWorship
Gatha Kaalamantha
Artist: Unknown Artist
Category: Offering
Song Lyrics
గత కాలమంత నిను కాచిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి మట్టి కుండగా పుట్టించి నిన్ను కంటి పాపగా కాపాడినాడు (2) అందాలాలెన్నో ఎక్కించువాడు అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి|| యేసుని హత్తుకో ఈ లోకమందు ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2) తలను ఎత్తుకొని పైకెత్తి చూడు మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి|| కష్టాలలో నిన్ను కాపాడినాడు నష్టాలలో నిన్ను కాపాడినాడు (2) నీవు నమ్ముకుంటే నిను వదులలేడు నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2) ||ఇయ్యి|| Gatha Kaalamantha Ninu Kaachina Devudu Ee Roju Ninnu Entho Deevinchenu Iyyi Nee Manasiyyi – Cheyyi Sthothramu Cheyyi Iyyi Kaanukaliyyi – Cheyyi Praarthana Cheyyi Matti Kundagaa Puttinchi Ninnu Kanti Paapagaa Kaapaadinaadu (2) Andaalaalenno Ekkinchuvaadu Andarilo Ninnu Meppinchuthaadu (2) ||Iyyi|| Yesuni Hatthuko Ee Lokamandu Opika Thechchuko Yesu Raaka Mundu (2) Thalanu Etthukoni Paiketthi Choodu Maralaa Yesu Raaju Digi Vasthunnaadu (2) ||Iyyi|| Kashtaalalo Ninnu Kaapaadinaadu Nashtaalalo Ninnu Kaapaadinaadu (2) Neevu Nammukunte Ninu Vadulaledu Ninnu Eppudu Edabaasi Podu (2) ||Iyyi||