గతకాలములయందు ఘనసహాయుడ దేవా - YouWorship
Gathakaalamulayandu Ghanasahaayuda Devaa
Artist: జాన్ చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
1. గతకాలములయందు - ఘనసహాయుడ దేవా - హితనిరీక్షణ నీవే యెన్నేండ్లకైన - అతిగా వీచినగాడ్పులందు దుర్గంబీవై నిత్యాంత గృహమివె - నిత్యుడౌ ప్రభువా ||గత|| 2. నీ సింహాసన ఛాయ - లో సురక్షితముగ - వాసము సేయుదుము భవ్యగుణతేజా - నీ సుబాహువేచాలు - నిశ్చయ సురక్షా వాసముంగా నొప్పు - ప్రభువా ఘన దేవా ||గత|| 3. నగముల్ వరుసనిలిచి - నగధరనిర్మాణ - మగుటకు మున్నేయ నంత ప్రభు నీవు - అగణితవత్సరము - నీవే మా భగవంతుడవు నిన్ను ప్రణుతింతు మేము ||గత|| 4. వేయి యుగములు నీకు - దెసగతించిన యొక్క - సాయంత్ర సదృశము సవిత్రుడురు శోభాయుతముగ లేవక ముందు రాత్రిలో - ప్రహరము సుమియవ్వి ||గత|| 5. గతకాలములయందు - ఘన సహాయుడ దేవా - హితనిరీక్షణ నీవే యెన్నేండ్లకైన - క్షితిజీవితాంతము - గతిగానుండుము దేవా నితాంత గృహమివె - నిత్యుడౌ ప్రభువా ||గత|| 1. Gathakaalamulayandu - Ghanasahaayuda Devaa - Hithanireekshana Neeve Yennendlakaina - Athigaa Veechinagaadpulandu Durgambeevai Nithyaantha Gruhamive - Nithyudau Prabhuvaa ||Gatha|| 2. Nee Sinhaasana Chhaaya - Lo Surakshithamuga - Vaasamu Seyudumu Bhavyagunathejaa - Nee Subaahuvechaalu - Nishchaya Surakshaa Vaasamunggaa Noppu - Prabhuvaa Ghana Devaa ||Gatha|| 3. Nagamul Varusanilichi - Nagadharanirmaana - Magutaku Munneya Nantha Prabhu Neevu - Aganithavathsaramu - Neeve Maa Bhagavanthudavu Ninnu Pranuthinthu Memu ||Gatha|| 4. Veyi Yugamulu Neeku - Desagathinchina Yokka - Saayanthra Sadrushamu Savithruduru Shobhaayuthamuga Levaka Mundu Raathrilo - Praharamu Sumiyavvi ||Gatha|| 5. Gathakaalamulayandu - Ghana Sahaayuda Devaa - Hithanireekshana Neeve Yennendlakaina - Kshithijeevithaanthamu - Gathigaanundumu Devaa Nithaantha Gruhamive - Nithyudau Prabhuvaa ||Gatha||