గడిచిన కాలమంతా - YouWorship
Gadichina Kaalamanthaa
Artist: సాయారం గట్టు
Category: Thanksgiving
Song Lyrics
గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2) మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును (2) ||గడిచిన|| ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు (2) నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి (2) ||మరో యేడు|| నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా (2) నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి (2) ||మరో యేడు|| Gadichina Kaalamanthaa – Nanu Nadipina Naa Devaa Nee Kanti Paapa Laagaa – Kaapaadina Naa Prabhuvaa (2) Maro Yedu Naakosaginanduku – Neekemi Ne Chellinthunu Nee Premanu Panchinanduku – Ninnemani Keerthinthunu (2) ||Gadichina|| Ichchina Vaagdhaanam Maruvaka – Nilupu Devudavu Shoonyamandainaa Sakalam – Saadhyaparachedavu (2) Naa Melu Kori Nee Prematho – Nanu Dandinchithivi Chelareguthunna Dambhamunu – Nirmoolaparachithivi (2) ||Maro Yedu|| Naadu Kashta Kaalamulona – Kanta Neeru Raakundaa Naadu Iruku Daarullona – Nenu Alasipokundaa (2) Naa Siluva Bhaaram Thagginchi – Neevega Mosithivi Nee Prematho Poshinchi – Satthuva Nimpithivi (2) ||Maro Yedu||