గగనము చీల్చుకొని యేసు - YouWorship
Gaganamu Cheelchukoni Yesu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
గగనము చీల్చుకొని యేసు - ఘనులను తీసికొని - వేలాది దూతలతో భువికి వేగమె రానుండె 1. పరలోక పెద్దలతో- పరివారముతో కదలి ధరసంఘ వధువునకై - తరలెను వరుడదిగో ||గగనము|| 2. మొదటగను గొట్టెగను - ముదమారగ వచ్చెను కొదమసింహపురీతి - కదలెను గర్జనతో ||గగనము|| 3. కనిపెట్టు - కనురెప్పలో మారెదరు ప్రథమమున లేచెదరు - పరిశుద్ధులు మృతులు ||గగనము|| Gaganamu Cheelchukoni Yesu - Ghanulanu Theesikoni - Velaadi Doothalatho Bhuviki Vegame Raanunde 1. Paraloka Peddalatho- Parivaaramutho Kadali Dharasanggha Vadhuvunakai - Tharalenu Varudadigo ||Gaganamu|| 2. Modataganu Gotteganu - Mudamaaraga Vachchenu Kodamasinhapureethi - Kadalenu Garjanatho ||Gaganamu|| 3. Kanipettu - Kanureppalo Maaredaru Prathamamuna Lechedaru - Parishuddhulu Mruthulu ||Gaganamu||