ఖండింపవలెను - YouWorship
Khandimpavalenu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ఖండింపవలెను - దుర్గుణములు = ఖండింపవలెను = ఖండింపవలె బాప- 1. అంధత్వమునను - రక్షణమార్గ - మందు జేరకయు = ఎందెందు జూ చిన - సందులేక పాప -మందు మునింగి నరలా - నందమొందక చెడిరి ॥ఖండింప॥ 2. ఎందుకీ భ్రమలు - నీ యందుండు - సందేహము వీడు = పొందుగ యేసు సం-బంధు డవై యున్న - నందమైన మోక్ష - మందు జేరుట కొజికు ॥ఖండింప॥ 3. బెదరక నీవు - సాతానుని - నెదిరింపవలెను = కుదురుగ నీ యేసు - చదరునం జేరిన - వదరుబోతు లెల్ల - నెదురాడ లేరింక ॥ఖండింప॥ 4. ఆసింపబోకు - లోకభోగములు - మోసమై యుండు = వాసిగ యేసుని - ర్. నమ్మి జీవించు - యేసుని యందు - నెమ్మది బొందు = రమ్ము యేసుని యొద్ద - సొమ్ము నీకున్నది = సమ్మతించి మదిని - నెమ్మదిగా జూచి॥ఖండింప॥ Khandimpavalenu - Durgunamulu = Khandimpavalenu = Khandimpavale Baapa- 1. Andhathvamunanu - Rakshanamaarga - Mandu Jerakayu = Endendu Joo China - Sanduleka Paapa -Mandu Muninggi Naralaa - Nandamondaka Chediri ॥Khandimpa॥ 2. Endukee Bhramalu - Nee Yandundu - Sandehamu Veedu = Ponduga Yesu San-Bandhu Davai Yunna - Nandamaina Moksha - Mandu Jeruta Kojiku ॥Khandimpa॥ 3. Bedaraka Neevu - Saathaanuni - Nedirimpavalenu = Kuduruga Nee Yesu - Chadarunan Jerina - Vadarubothu Lella - Neduraada Leringka ॥Khandimpa॥ 4. Aasimpaboku - Lokabhogamulu - Mosamai Yundu = Vaasiga Yesuni - R. Nammi Jeevinchu - Yesuni Yandu - Nemmadi Bondu = Rammu Yesuni Yodda - Sommu Neekunnadi = Sammathinchi Madini - Nemmadigaa Joochi॥Khandimpa॥