క్షణికమైన బ్రతుకురా - YouWorship
Kshanikamaina Brathukuraa
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా క్షణికమైన సుఖమురా ఇది (2) ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా సృష్టికర్తను స్మరణ చేయుమా దైవ ప్రేమను మదిని నిలుపుమా ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన|| ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు (2) ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా (2) ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా|| గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు (2) ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును (2) ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము (2) ||ఓ స్నేహితుడా|| Kshanikamaina Brathukuraa Idi Sodaraa Kshanikamaina Sukhamuraa Idi (2) O Snehithudaa, O Snehithudaa Yochinchumaa Srushtikarthanu Smarana Cheyumaa Daiva Premanu Madini Nilupumaa Aa Yesu Premanu Nee Madini Nilupumaa ||Kshanikamaina|| Entha Brathikinaa Ee Lokamunu Vidichi Petti Povalenu Thelusaa Neeku (2) Ooriki Povu Throva Yerugumayyaa (2) Aa Throve Yesani Thelusukonumayyaa (2) ||O Snehithudaa|| Gaddi Puvvunu Polina Brathuku Endi Poyi Vaadi Povu Thelusaa Neeku (2) Aaviri Vanti Brathuku Egiripovunu (2) Prabhu Yesuni Nammithe Nithya Jeevamu (2) ||O Snehithudaa||