క్షణమైన నీవు - YouWorship
Kshanamaina Neevu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
క్షణమైన నీవు నను విడచి పోలేదుగా కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా (2) కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి (2) ||క్షణమైన|| పర్వతములు అన్ని తొలగిపోయినా నాదు మెట్టలన్ని చెదరిపోయినా (2) నా వెన్నంటి నా తట్టు నిలచి కన్నీటినంతా తొలగించితివి (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన|| శోధనలు నన్ను చుట్టుముట్టినా శ్రమలే నన్ను కృంగదీసినా (2) నా తండ్రివై నా తోడుగా నిలచి నా భారములన్ని తొలగించితివే (2) నీ కృప నను విడిచిపోలేదు నీ సన్నిధి నాకు దూరపరచలేదు (2) ||క్షణమైన|| Kshanamaina Neevu Nanu Vidachi Poledugaa Kanureppa Paataina Nanu Marachi Poledugaa (2) Kunukaka Nidurinchaka Kanupaapalaa Nanu Kaachiyuntivi (2) ||Kshanamaina|| Parvathamulu Anni Tholagipoyinaa Naadu Mettalanni Chedaripoyinaa (2) Naa Vennanti Naa Thattu Nilachi Kanneetinanthaa Tholaginchithivi (2) Nee Krupa Nanu Vidichipoledu Nee Sannidhi Naaku Dooraparachaledu (2) ||Kshanamaina|| Shodhanalu Nannu Chuttumuttinaa Shramale Nannu Krungadeesinaa (2) Naa Thandrivai Naa Thoduga Nilachi Naa Bhaaramulanni Tholaginchithive (2) Nee Krupa Nanu Vidichipoledu Nee Sannidhi Naaku Dooraparachaledu (2) ||Kshanamaina||