క్రొత్త గీతముచే నా యుల్లము ప్పొంగ యేసుని కీర్తింతును - YouWorship
Kroththa Geethamuche Naa Yullamu Ppongga Yesuni Keerthinthunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హల్లెలూయా స్తుతి హల్లెలూయా - నా ప్రభు యేసుని గూర్చి పాడెదను (1) ఇట్టి కృపను నాకు నిత్యము నిచ్చిన - ప్రభుని కీర్తింతును (2) 1. క్రొత్త గీతముచే నా యుల్లముప్పొంగ యేసుని కీర్తింతును (1) పరిమళ తైలమును పోలిన నీ నామమునే ప్రేమింతును (2) 2. గత కాలమంతయు కాపాడెన్ - కష్టబాధలు కలుగకుండ తన ఆశీర్వాదంబులు నాకొసగి సుఖభద్రతనిచ్చెన్ || హ|| 3. కొన్ని వేళలు క్షణకాలము - తన ముఖమును కప్పుకొనెను ప్రభువే తన కోపము మాని తిరిగి నా యెడల కుమ్మరించును కృపను || హ|| 4. కరువు లధికంబగు చుండినను - ప్రభు ఆశ్రయముగనుండు పలు స్థలములలో వ్యాధులు వ్యాపింపగ ప్రభు మమ్ము కాపాడెన్ || హ|| 5. ప్రభు త్వరగా వచ్చును సంతసముగ - మమ్ము జేర్చను పరమందు కనిపెట్టెద మనిశం నింగిని జూచుచు ఆశతో గాంచెదము || హ|| Pallavi: Hallelooyaa Sthuthi Hallelooyaa - Naa Prabhu Yesuni Goorchi Paadedanu (1) Itti Krupanu Naaku Nithyamu Nichchina - Prabhuni Keerthinthunu (2) 1. Kroththa Geethamuche Naa Yullamuppongga Yesuni Keerthinthunu (1) Parimala Thailamunu Polina Nee Naamamune Preminthunu (2) 2. Gatha Kaalamanthayu Kaapaaden - Kashtabaadhalu Kalugakunda Thana Aasheervaadambulu Naakosagi Sukhabhadrathanichchen || Ha|| 3. Konni Velalu Kshanakaalamu - Thana Mukhamunu Kappukonenu Prabhuve Thana Kopamu Maani Thirigi Naa Yedala Kummarinchunu Krupanu || Ha|| 4. Karuvu Ladhikambagu Chundinanu - Prabhu Aashrayamuganundu Palu Sthalamulalo Vyaadhulu Vyaapimpaga Prabhu Mammu Kaapaaden || Ha|| 5. Prabhu Thvaragaa Vachchunu Santhasamuga - Mammu Jerchanu Paramandu Kanipetteda Manishan Ninggini Joochuchu Aashatho Gaanchedamu || Ha||