క్రైస్తవ కర్షక కదిలిరావయ్యా - YouWorship
Kraisthava Karshaka Kadiliraavayyaa
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
కైస్తవకర్షక - కదిలిరావయ్యా కన్నులు తెరచి - కానవేమయ్యా అ||ప|| కోతకాలము - గతించిపోయె గ్రీష్మకాలముకూడ - జరిగిపోయె ||కైస్తవ|| 1. మనుష్యకుమారుడైన క్రీస్తుయేసు మంచివిత్తనమును - విత్తెమున్న భూలోకంబనెడు - పొలంబునందున వాక్యంబనె విత్తనంబు విత్తెను ||కైస్తవ|| 2. ఆదిమ క్రైస్తవ - బోధకుల వేదనతోను - వాక్యంబు విత్తె రోదనతోను - రక్తంబును గార్చి ప్రాణంబులను దానంబుజేసిరి ||కైస్తవ|| 3. చల్లిన వాక్యము - ఫలియింపను తొలకరి వర్షము - గురిపించెను విలువైన ఫలములు - ఫలియించువరకు కడవరి వర్షము - కొరకు వేడుదం ||కస్తవ|| 4. పొలములు - తెల్లబారె - తేరిచూడు కాలము చాల - గతించిపోయె కోతయజమా - నుడైన క్రీస్తుని కోతవారిని - పంప కోరివేడుదం ||కైస్తవ|| ర్. శత్రువగు - సాతానుకూడా చెడ్డవిత్తనాలు - చల్లిపోయె గోధుమల మధ్య - గురుగులు కూడ ఘోరంబుగాను పెరుగుచుండెను ||కస్తవ|| 6. కన్నీళ్ళతో విత్తు - క్రైస్తవుడా కలవర మొందెద వెందులకు సంతోషముతో - సంగీతాలతోను సాగిపోవుదుము - ఆగిపోకను ||కైస్తవ|| Kaisthavakarshaka - Kadiliraavayyaa Kannulu Therachi - Kaanavemayyaa A||Pa|| Kothakaalamu - Gathinchipoye Greeshmakaalamukooda - Jarigipoye ||Kaisthava|| 1. Manushyakumaarudaina KreesthuYesu Manchiviththanamunu - Viththemunna Bhoolokambanedu - Polambunanduna Vaakyambane Viththanambu Viththenu ||Kaisthava|| 2. Aadima Kraisthava - Bodhakula Vedanathonu - Vaakyambu Viththe Rodanathonu - Rakthambunu Gaarchi Praanambulanu Daanambujesiri ||Kaisthava|| 3. Challina Vaakyamu - Phaliyimpanu Tholakari Varshamu - Guripinchenu Viluvaina Phalamulu - Phaliyinchuvaraku Kadavari Varshamu - Koraku Vedudan ||Kasthava|| 4. Polamulu - Thellabaare - Therichoodu Kaalamu Chaala - Gathinchipoye Kothayajamaa - Nudaina Kreesthuni Kothavaarini - Pampa Korivedudan ||Kaisthava|| R. Shathruvagu - Saathaanukoodaa Cheddaviththanaalu - Challipoye Godhumala Madhya - Gurugulu Kooda Ghorambugaanu Peruguchundenu ||Kasthava|| 6. Kanneellatho Viththu - Kraisthavudaa Kalavara Mondeda Vendulaku Santhoshamutho - Sanggeethaalathonu Saagipovudumu - Aagipokanu ||Kaisthava||