క్రైస్తవులారా లెండి - YouWorship
Kraisthavulaaraa Lendi
Artist: జాన్ బైరమ్
Category: Christmas
Song Lyrics
1. క్రైస్తవులారా! లెండి యీనాడు సువార్త నేను ఎరిగింతును. క్రీస్తు పుట్టెనంచు పాడుండి; దావీదు పట్నమం దీదినము ప్రసన్నుందైన తండ్రి ప్రేమను దైవరక్షకుండు జన్మించెను.” ఆసక్తిపరులై కీర్తించుండి 3. త్వరగానే ఆకాశ సైన్యము క్రీస్తేను మానవాళితోడను హర్షించుచు నీలాగు పాడెను నశింపవచ్చెనంచు పాడుండి. “'సర్వోన్న తాకాశంబునందుండు 2. దేవుని దూత గొల్లవారికి సర్వేశ్వరునికి ప్రభావము ఈ రీతిగాను ప్రకటించెను:- నరులయందు సమాధానము 4. పరమతండద్రి దయారసము 5. శ్రీ మాత సైన్యముతో మేమును నరులకెంతో నాశ్చర్యము వాద్యములు వాయించుచుందుము; నరావతారుండగు దేవుండు ఈ దినమందు నుద్భవించిన నిరపరాధిగాను జీవించి యా దివ్యకర్తను వీక్షింతుము; నిర్దోషమైన త్రోవ చూపించి సదయుండైన యేసు ప్రేమను విరోధులన్ ప్రేమించుచుండెను. సదా స్తుతించి పాడుచుందుము. 1. Kraisthavulaaraa! Lendi Yeenaadu Suvaartha Nenu Eriginthunu. Kreesthu Puttenanchu Paadundi; Daaveedu Patnaman Deedinamu Prasannundaina Thandri Premanu Daivarakshakundu Janminchenu.” Aasakthiparulai Keerthinchundi 3. Thvaragaane Aakaasha Sainyamu Kreesthenu Maanavaalithodanu Harshinchuchu Neelaagu Paadenu Nashimpavachchenanchu Paadundi. “'Sarvonna Thaakaashambunandundu 2. Devuni Dootha Gollavaariki Sarveshvaruniki Prabhaavamu Ee Reethigaanu Prakatinchenu:- Narulayandu Samaadhaanamu 4. Paramathandadri Dayaarasamu 5. Shree Maatha Sainyamutho Memunu Narulakentho Naashcharyamu Vaadyamulu Vaayinchuchundumu; Naraavathaarundagu Devundu Ee Dinamandu Nudbhavinchina Niraparaadhigaanu Jeevinchi Yaa Divyakarthanu Veekshinthumu; Nirdoshamaina Throva Choopinchi Sadayundaina Yesu Premanu Virodhulan Preminchuchundenu. Sadaa Sthuthinchi Paaduchundumu.