క్రైస్తవుడా సైనికుడా - YouWorship
Kraisthavudaa Sainikudaa
Artist: కే రాజబాబు
Category: Correction
Song Lyrics
క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా (4) జాలరీ మనుషులు పట్టు జాలరి ఆత్మలు పట్టు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా|| సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము (2) సహనమే నీ ధైర్యము వాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా|| సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము (2) యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం (2) ||క్రైస్తవుడా|| దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో (2) అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో (2) ||క్రైస్తవుడా|| సిద్ధాంతపు గట్టు దుమికి రా వాగులనే మెట్టును దిగిరా (2) దీనుడా ధన్యుడా విజేయుడా అజేయుడా (2) ||క్రైస్తవుడా|| వాగ్ధాన భూమి స్వతంత్రించుకో అద్వానపు అడవి దాటి ముందుకుపో (2) నీ ఇల్లు పెనూయేలు నీ పేరే ఇశ్రాయేలు (2) ||క్రైస్తవుడా|| Kraisthavudaa Sainikudaa Balavanthudaa Parishuddhudaa Kadaliraavoy Neevu Kadaliraa (4) Jaalaree Manushulu Pattajaalari Aathmalu Pattu Kaapari Amruthamandinche Aachaari Yesukai Jeevinche Poojaari ||Kraisthavudaa|| Siluve Nee Sthaavaramu Shramale Nee Sainyamu (2) Sahaname Nee Dhairyamu Vaakyame Nee Vijayamu (2) ||Kraisthavudaa|| Sathyame Nee Gamyamu Samarpane Nee Sheelamu (2) Yese Nee Kaaryakramam Preme Nee Paraakramam (2) ||Kraisthavudaa|| Deshamlo Videshamlo Graamamlo Kugraamamlo (2) Adavulalo Kondalalo Pani Entho Phalamentho (2) ||Kraisthavudaa|| Siddhaanthapu Gattu Dumiki Raa Vaagulane Mettunu Digiraa (2) Deenudaa Dhanyudaa Vijeyudaa Ajeyudaa (2) ||Kraisthavudaa|| Vaagdhaana Bhoomi Swathanthrinchuko Advaanapu Adavi Daati Mundukupo (2) Nee Illu Penuyelu Nee Pere Ishraayelu (2) ||Kraisthavudaa||