క్రైస్తవుండా కదిలిరావయ్యా - YouWorship
Kraisthavundaa Kadiliraavayyaa
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
కైస్తవుండా కదిలిరావయ్యా కలుషాత్ములకు యీ సిలువశక్తిని జాటవేమయ్యా - యెండవానలనియు జడిసి ఎంతకాలము మూలనుందువు - కండలను (ప్రేమింతువేమన్నా ఈ మంటికండలు ఎంత బెంచిన మంటికేనన్నా ||కైస్తవ|| 1. వసుధలో ప్రజలెల్లరు యేసు - వాక్యంబు వివక్షుద్భాధకొని వాంభఛించుచుండగను - మిషనులెల్లను మిషలచేత మిట్టిపడుచు వాదములతో - యేసు బోధను విడచినారన్నా నీవెంతకాలము - వారిచెంత నుందువోరన్న ||కైస్తవ|| 2. సత్యవాక్యము సంతలోదులిపి బోధకులు దొరల బత్యములపై (భ్రాంతులు నిలిపి - చిత్రమగు అనుకూల బోధలు చేసి బ్రజలను మోసగించు సూత్రధారుల జేర రాదయ్యా సుఖభోగమిడిచి సత్యవాక్యము చాట రావయ్యా ||కైస్తవ|| 3. శక్తిహీనుడనందు వేమయ్యా - సౌజన్యమగు శుద్ధాత్మశక్తిని పొందుకొనుమయ్యా భక్తిహీనత పారద్రోలు భ్రష్ట మనస్సు - బయలుపరచు శక్తికలుగు సువార్త చాటుదువు సువార్త చేయ జయమొంది ఆత్మలను రక్షించెదవు ||కైస్తవ|| 4. నీతికై భక్తాదిపరులెల్ల - నిజవిశ్వాసము నిలుపుకొన పోరాడిరే - చాలకత్తిపోటులు రాళ్ళదెబ్బలు కరకు గల రంపములు కోతలు బెత్తములు కొరడాల దెబ్బలు - పైబడి చీలి దేహము వాలలాడెను రక్తము భువిపై ||కైస్తవ|| ర్. ఆది సంఘము నార్పుటకు నెంచి ఆ దుష్ట నీరో అధిపతి చెలరేగి గర్వించి ఆదికైస్తవ భక్తుల స్థంభముల గట్టి తారుపూసి అగ్నిని ముట్టించి కాల్వంగ ఆ సంఘ మెచ్చె అధిపతి అప్పుడె నశియించె ||కైస్తవ|| 6. దూతలకు లేనట్టి పరిచర్య - ఓ ప్రియ సఖుండా ఖ్యాతిగా నీ కిచ్చె గ్రంథంబు - భీతియేల తినుము గ్రంథము - తేనెవలె మధురముగ నుండున - జ్ఞానము నీకబ్బునో హితుడ జ్ఞానంబునొంది స్వామిని సేవించుమో సఖుండా ||కైస్తవా|| Kaisthavundaa Kadiliraavayyaa Kalushaathmulaku Yee Siluvashakthini Jaatavemayyaa - Yendavaanalaniyu Jadisi Enthakaalamu Moolanunduvu - Kandalanu (Preminthuvemannaa Ee Mantikandalu Entha Benchina Mantikenannaa ||Kaisthava|| 1. Vasudhalo Prajalellaru Yesu - Vaakyambu Vivakshudbhaadhakoni Vaambhachhinchuchundaganu - Mishanulellanu Mishalachetha Mittipaduchu Vaadamulatho - Yesu Bodhanu Vidachinaarannaa Neeventhakaalamu - Vaarichentha Nunduvoranna ||Kaisthava|| 2. Sathyavaakyamu Santhalodulipi Bodhakulu Dorala Bathyamulapai (Bhraanthulu Nilipi - Chithramagu Anukoola Bodhalu Chesi Brajalanu Mosaginchu Soothradhaarula Jera Raadayyaa Sukhabhogamidichi Sathyavaakyamu Chaata Raavayyaa ||Kaisthava|| 3. Shakthiheenudanandu Vemayyaa - Saujanyamagu Shuddhaathmashakthini Pondukonumayyaa Bhakthiheenatha Paaradrolu Bhrashta Manassu - Bayaluparachu Shakthikalugu Suvaartha Chaatuduvu Suvaartha Cheya Jayamondi Aathmalanu Rakshinchedavu ||Kaisthava|| 4. Neethikai Bhakthaadiparulella - Nijavishvaasamu Nilupukona Poraadire - Chaalakaththipotulu Raalladebbalu Karaku Gala Rampamulu Kothalu Beththamulu Koradaala Debbalu - Paibadi Cheeli Dehamu Vaalalaadenu Rakthamu Bhuvipai ||Kaisthava|| R. Aadi Sangghamu Naarputaku Nenchi Aa Dushta Neero Adhipathi Chelaregi Garvinchi Aadikaisthava Bhakthula Sthambhamula Gatti Thaarupoosi Agnini Muttinchi Kaalvangga Aa Sanggha Mechche Adhipathi Appude Nashiyinche ||Kaisthava|| 6. Doothalaku Lenatti Paricharya - O Priya Sakhundaa Khyaathigaa Nee Kichche Granthambu - Bheethiyela Thinumu Granthamu - Thenevale Madhuramuga Nunduna - Jnyaanamu Neekabbuno Hithuda Jnyaanambunondi Svaamini Sevinchumo Sakhundaa ||Kaisthavaa||