క్రైస్తవమొక మతము కాదిది - YouWorship
Kraisthavamoka Mathamu Kaadidi
Artist: పి ఎస్ డేనియల్
Category: Gospel
Song Lyrics
క్రైస్తవమొక మతము కాదిది యేసునందు తిరిగి జన్మము క్రీస్తునందు తిరిగి జన్మము (2) ధరల తల్లి దానమొసగును తన రక్తము ప్రతిజనలములో (2) అందరికి జీవమొసగెను కలువరిలో యేసు రక్తము (2) కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక|| ఒక జన్మకు రెండు చావులు ఇరు జన్మలకొక్క మరణమే (2) సిలువయందే నరకపు చావు పొందెనేసు అందరికొరకు (2) పొందెనేసు అందరికొరకు ||క్రైస్తవమొక|| భువికి మూలమీ శరీరము దివిని చేర ఆత్మ మూలము (2) మతము మార్గ జ్ఞానము వీడి మరణ విజయుడేసు చేరుమా (2) మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక|| Kraisthavamoka Mathamu Kaadidi Yesunandu Thirigi Janmamu Kreesthunandu Thirigi Janmamu (2) Dharala Thalli Daanamosagunu Thana Rakthamu Prathijanalamulo (2) Andariki Jeevamosagenu Kaluvarilo Yesu Rakthamu (2) Kaluvarilo Yesu Rakthamu ||Kraisthavamoka|| Oka Janmaku Rendu Chaavulu Iru Janamalakokka Maraname (2) Siluvyande Narakapu Chaavu Pondenesu Andarikoraku (2) Pondenesu Andarikoraku ||Kraisthavamoka|| Bhuviki Moolamee Shareeramu Divini Chera Aathma Moolamu (2) Mathamu Maarga Gnaanamu Veedi Marana Vijayudesu Cherumaa (2) Marana Vijayudesu Cherumaa ||Kraisthavamoka||