క్రీస్తే సర్వాధికారి క్రీస్తే అల్ఫా ఒమేగ - YouWorship
Kreesthe Sarvaadhikaari Kreesthe Alphaa Omega
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: క్రీస్తే సర్వాధికారి - క్రీస్తే అల్ఫా ఒమేగ - ఆది యంతము క్రీస్తే - యుగాయుగములు క్రీస్తే (1) 1. మనల రక్షింపనెంచి - సిలువలో ప్రాణమిచ్చె (2) తగ్గించుకొనినవాడై - తన ప్రేమనెంతో జూపె (2) 2. నీదు రక్షణ కొరకై - ప్రభు సమయ మిచ్చుచుండె నేడే రక్షణ దినము - అంగీకరించు మిపుడే 3. ఆయన ప్రత్యక్షత - ప్రేమించు వారి కొరకు ప్రభు తిరిగి వచ్చుచుండె - పరలోక మహిమతోడ 4. ఎవ్వరెవ్వరి వస్త్రములు - పరశుద్ధ పరచబడెనో వారే ప్రభురాక యందు - సంతోషించెదరు మిగుల 5. ప్రభు సేవలోని శ్రమలు - కఠిన దుఃఖ బాధల్ బహుమానములుగ మారి - కాంతి కిరీట మౌను 6. ఆనంద భాష్పములతో - హల్లెలూయ పాటలు పాడుచు ప్రభుని మహిమ - పరతురు హల్లెలూయ Pallavi: Kreesthe Sarvaadhikaari - Kreesthe Alphaa Omega - Aadi Yanthamu Kreesthe - Yugaayugamulu Kreesthe (1) 1. Manala Rakshimpanenchi - Siluvalo Praanamichche (2) Thagginchukoninavaadai - Thana Premanentho Joope (2) 2. Needu Rakshana Korakai - Prabhu Samaya Michchuchunde Nede Rakshana Dinamu - Anggeekarinchu Mipude 3. Aayana Prathyakshatha - Preminchu Vaari Koraku Prabhu Thirigi Vachchuchunde - Paraloka Mahimathoda 4. Evvarevvari Vasthramulu - Parashuddha Parachabadeno Vaare Prabhuraaka Yandu - Santhoshinchedaru Migula 5. Prabhu Sevaloni Shramalu - Kathina Duhkha Baadhal Bahumaanamuluga Maari - Kaanthi Kireeta Maunu 6. Aananda Bhaashpamulatho - Hallelooya Paatalu Paaduchu Prabhuni Mahima - Parathuru Hallelooya