క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి - YouWorship
Kreesthe Ee Jeevithamulo Enthaina Manchikaapari
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి (2) దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు (2) 1. కష్టబాధలలో మన ప్రభువు - నమీపముగా నుండెనెంతో (2) గాలితుఫానులను గద్దించుచు - మనతో నుండు యాత్రలో (2) 2. ఇహలోక సాగరము దాటునప్పుడు - అలలెంతో మనలను కదిలింపగా మునుగు నప్పుడు మొరపెట్టిన - మనల రక్షంచు తానే 3. జీవిత నావపై దాడి చేసే - సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన - ప్రభువే మనల నడుపున్ 4. జీవితములో నిరాశచే - కృంగిపోయి మనమున్నప్పుడు విజయము నిచ్చి బలపరచి - జీవకిరీట మిచ్చును 5. యేసు ప్రభువే మన దుర్గము - ఆయన యందే నిలిచినచో నిశ్చయముగ జయింతుము - ఓడిపోవును శత్రువు Pallavi: Kreesthe Ee Jeevithamulo Enthaina Manchikaapari (2) Duhkha Sukhambulalo Aayane Sahaayakudu Manaku (2) 1. Kashtabaadhalalo Mana Prabhuvu - Nameepamugaa Nundenentho (2) Gaalithuphaanulanu Gaddinchuchu - Manatho Nundu Yaathralo (2) 2. Ihaloka Saagaramu Daatunappudu - Alalentho Manalanu Kadilimpagaa Munugu Nappudu Morapettina - Manala Rakshanchu Thaane 3. Jeevitha Naavapai Daadi Chese - Saathaanu Kriyalaku Bhayapadaka Dhairyamu Korakai Praarthinchina - Prabhuve Manala Nadupun 4. Jeevithamulo Niraashache - Krunggipoyi Manamunnappudu Vijayamu Nichchi Balaparachi - Jeevakireeta Michchunu 5. Yesu Prabhuve Mana Durgamu - Aayana Yande Nilichinacho Nishchayamuga Jayinthumu - Odipovunu Shathruvu