క్రీస్తేసే మన మహిమ - YouWorship
Kreesthese Mana Mahima
Artist: సీయోను గీతాలు
Category: Hope
Song Lyrics
పల్లవి: క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు (2) ఆ నిరీక్షణ పరలోకమందు - మన కొరకై ఉంచబడి యున్నది (2) క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు (1) 1. సంపూర్ణము చేయబడిన - సిలువ కార్యమునందు విశ్వాసము ద్వార మనలను - ఆయనే ఆయన యందు నిరీక్షించు నటుల జేసెను 2. సూర్యచంద్రుల కాంతి - తేజోహీనమై పోగా నక్షత్రముల కాంతియును - తరిగిపోయిన దినము తానే నిరీక్షణ యగును 3. అన్యుడెవడును సీయోను నందు - వాసము చేయగలేడు పరిశుద్ధ శిఖరమందున్న - దేవుడెహోవ యనియు పరికించు నటుల జేసెను 4. తుదమట్టుకు నిరీక్షణను - మనముంచిన యెడల మందిర మందుండి పారుచు - ఉబికెడి ఊటగనుండి నిరీక్షించు తన రాకడను Pallavi: Kreesthese Mana Mahima Nireekshanayai Yunnaadu (2) Aa Nireekshana Paralokamandu - Mana Korakai Unchabadi Yunnadi (2) Kreesthese Mana Mahima Nireekshanayai Yunnaadu (1) 1. Sampoornamu Cheyabadina - Siluva Kaaryamunandu Vishvaasamu Dvaara Manalanu - Aayane Aayana Yandu Nireekshinchu Natula Jesenu 2. Sooryachandrula Kaanthi - Thejoheenamai Pogaa Nakshathramula Kaanthiyunu - Tharigipoyina Dinamu Thaane Nireekshana Yagunu 3. Anyudevadunu Seeyonu Nandu - Vaasamu Cheyagaledu Parishuddha Shikharamandunna - Devudehova Yaniyu Parikinchu Natula Jesenu 4. Thudamattuku Nireekshananu - Manamunchina Yedala Mandira Mandundi Paaruchu - Ubikedi Ootaganundi Nireekshinchu Thana Raakadanu