క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి ఆయన కృపయందే నిలుచుండుము - YouWorship
Kreesthesu Siluvapai Drushtinunchi Aayana Krupayande Niluchundumu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి - ఆయన కృపయందే నిలుచుండుము (1) పరలోక మహిమ కిరీటముకై - క్రీస్తేసు అడుగులలో నడువుము (2) 1. సమాదాన దేశం పరలోకము - ఎన్నో దీవెనలు కలవందున (2) ఇహలోక శాంతి క్షణమాత్రమే - గొప్ప శిక్ష యందు దాగియుండె (2) 2. క్రీస్తు నుండి నిన్ను దూరపరచ - లోకాశలు నిన్ను ఆకర్షించు సిలువను చూడక పోయినచో - చిక్కుకొనెదవు ఈ లోకములో 3. ప్రభుయేసు సహవాసమున నిలిచి - సాతానుకు స్థలమియ్యకుము ఏవి క్రీస్తునుండి విడదీయునో - యేసు రక్తమందు కడుగుకొనుము 4. పరలోక దీవెనలు రుచిచూడను - ఆశతో వెళ్ళను సిద్ధపడు లోకమునకు నీవు వేరైనచో - ఆత్మీయముగ నీవు యెదిగెదవు Pallavi: Kreesthesu Siluvapai Drushtinunchi - Aayana Krupayande Niluchundumu (1) Paraloka Mahima Kireetamukai - Kreesthesu Adugulalo Naduvumu (2) 1. Samaadaana Deshan Paralokamu - Enno Deevenalu Kalavanduna (2) Ihaloka Shaanthi Kshanamaathrame - Goppa Shiksha Yandu Daagiyunde (2) 2. Kreesthu Nundi Ninnu Dooraparacha - Lokaashalu Ninnu Aakarshinchu Siluvanu Choodaka Poyinacho - Chikkukonedavu Ee Lokamulo 3. PrabhuYesu Sahavaasamuna Nilichi - Saathaanuku Sthalamiyyakumu Evi Kreesthunundi Vidadeeyuno - Yesu Rakthamandu Kadugukonumu 4. Paraloka Deevenalu Ruchichoodanu - Aashatho Vellanu Siddhapadu Lokamunaku Neevu Verainacho - Aathmayamuga Neevu Yedigedavu