క్రీస్తేసు శక్తినామమెల్లరు - YouWorship
Kreesthesu Shakthinaamamellaru
Artist: ఎ. చార్లెస్ కిన్సింగర్
Category: Praise
Song Lyrics
1... శ్రీస్తేసు శక్తినామమెల్లరు - కీర్తించి కొల్వుడిలన్ యెపుడు = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే 2. సాష్టాంగపడి దూతల్ పరమున - నిష్టతో గొలుచుచును యేసుని = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే 3. . హతసాక్ష్యపు జనమా యేసుడె - హితమతితో బిలుచున్ మిమ్ముల = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే 4. ఇశ్రాయేల్ ప్రజలారా యిచ్చెను - ఆశ్రయ రక్షణను యేసుడే = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే 5. _ పాపుల రక్షించెన్ సిలువపై - శాపము దొలగించెన్ యేసుడే = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే 6. _ సర్వజనంబులారా క్రీస్తుని - సర్వజగంబులలో రఠీవిగ = కీర్తి కిరీటము ధరియింప జేయుడి - క్రీస్తే రారాజనుడి క్రీస్తే 7... పరమందున్నట్టి ప్రభుదగు - పరిశుద్ధ సంఘముతో మనము = కీర్తి కిరీటము ధరియింప జేయుచు - క్రీస్తు నారాధింతము ||క్రీస్తే। 1... Shreesthesu Shakthinaamamellaru - Keerthinchi Kolvudilan Yepudu = Keerthi Kireetamu Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe 2. Saashtaanggapadi Doothal Paramuna - Nishtatho Goluchuchunu Yesuni = Keerthi Kireetamu Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe 3. . Hathasaakshyapu Janamaa Yesude - Hithamathitho Biluchun Mimmula = Keerthi Kireetamu Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe 4. Ishraayel Prajalaaraa Yichchenu - Aashraya Rakshananu Yesude = Keerthi Kireetamu Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe 5. _ Paapula Rakshinchen Siluvapai - Shaapamu Dolaginchen Yesude = Keerthi Kireetamu Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe 6. _ Sarvajanambulaaraa Kreesthuni - Sarvajagambulalo Ratheeviga = Keerthi Kireetamu Dhariyimpa Jeyudi - Kreesthe Raaraajanudi Kreesthe 7... Paramandunnatti Prabhudagu - Parishuddha Sangghamutho Manamu = Keerthi Kireetamu Dhariyimpa Jeyuchu - Kreesthu Naaraadhinthamu ||Kreesthe।