క్రీస్తేసు ప్రభువు - YouWorship
Kreesthesu Prabhuvu
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంఘమున ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకము వారిది (2) ||క్రీస్తేసు|| అపొస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే (2) ఆత్మ శక్తితో వారు ఎల్లప్పుడు సంఘములో నిలిచెదరు (2) ||క్రీస్తేసు|| పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందురో (2) వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తేసు ప్రభువు నందు (2) ||క్రీస్తేసు|| ప్రభు దేహ రక్తమును తిని త్రాగు వారే తన యందు నిలిచెదరు (2) ప్రకటించెదరు ఆయన మరణ పునరుత్తానమును వారు (2) ||క్రీస్తేసు|| పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్ధించెదరో (2) ప్రార్ధన ద్వారా సాతాను క్రియలు బంధించెదరు వారే (2) ||క్రీస్తేసు|| క్రీస్తేసు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచెదరో (2) నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వ లోకము నందు (2) ||క్రీస్తేసు|| Kreesthesu Prabhuvu Thana Rakthamichchi Konnatti Sanghamuna Yevaru Cheredaro Vaare Dhanyulu Paralokame Vaaridi (2) ||Kreesthesu|| Aposthalula Bodhanu Nammi Sthiraparachabadina Vaare (2) Aathma Shakthitho Vaaru Yellappudu Sanghamulo Nilichedaru (2) ||Kreesthesu|| Parishuddhulatho Sahavaasamunu Evaru Kaligiyunduro (2) Vaare Pondedaru Kshemaabhivruddhi Kreesthesu Prabhuvu Nandu (2) ||Kreesthesu|| Prabhu Deha Rakthamunu Thini Thraagu Vaare Thana YanduNilichedaru (2) Prakatinchedaru Aayana Marana Punarutthaanamunu Vaaru (2) ||Kreesthesu|| Pattu Vadalaka Sanghamutho Koodi Evaru Praardhinchedaro (2) Praardhana Dwaaraa Saathaanu Kriyalu Bandhinchedaru Vaare (2) ||Kreesthesu|| Kreesthesu Prabhuni Raakada Koraku Evareduru Choochedaro (2) Nithyaanandamutho Saakshyamichchedaru Sarva Lokamu Nandu (2) ||Kreesthesu||