క్రీస్తేసు పుట్టెను - YouWorship
Kreesthesu Puttenu
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా.. పశులపాక పావనమై.. పరవశించెనుగా… పరవశించెనుగా… క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా పశులపాక పావనమై పరవశించెనుగా గొర్రెల కాపరులు సంతోషముతో గంతులు వేసెను ఆనందముతో (2) తూర్పు దిక్కున చుక్క వెలిసెను లోక రక్షకుడు భువికి వచ్చెను (2) ||క్రీస్తేసు|| హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2) పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2) ||తూర్పు దిక్కున|| మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము (2) సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2) ||తూర్పు దిక్కున|| Kreesthesu Puttenu.. Loka Rakshakunigaa.. Pashula Paaka Paavanamai.. Paravshinchenugaa… Paravshinchenugaa… Kreesthesu Puttenu Loka Rakshakunigaa Pashula Paaka Paavanamai Paravshinchenugaa Gorrela Kaaparulu Santhoshamutho Ganthulu Vesenu Aanandamutho (2) Thoorpu Dikkuna Chukka Velisenu Loka Rakshakudu Bhuviki Vachchenu (2) ||Kreesthesu|| Happy Happy Christmas Merry Merry Christmas Aadi Vaakyamu Shareeradhaariyai Lokamandu Sancharinchenu Cheekatini Cheelchi Janulandariki Velugunu Prasaadinchenu (2) Paapamulu Theesi Parishuddhaparachi Rakshana Varamandinche Aa Yesu Raajunu Sthuthiyinchi Ghanaparacha Raarandi (2) Santhoshamu Samaadhaanamu Krupaa Kanikaramu Mana Jeevithamulo Praveshinchenu Bahu Deevenakaramu (2) Sambaraalatho Santhoshaalatho Vedukona Raarandi