క్రీస్తు సిల్వ నాకు - YouWorship
Kreesthu Silva Naaku
Artist: జాన్ బౌరింగ్
Category: Praise & Worship
Song Lyrics
1. క్రీస్తు సిల్వ నాకు గొప్ప 2. నాకునే విచారమైన యౌను, నేనుతింపుదు భీతి కల్లినన్ సచ్చరిత్రు కాంతి యొప్ప సిల్వ రూప మెందునైన దాని జుట్టి యుండును సంతసింప జేయునన్ 3. మోక్ష సూర్య దైన కాంతి 4. లాభ, లోభ, మోగు, బాగు నాదు త్రోవ బుట్టగా శుద్ధి యౌను సిల్వచే సిల్వనుండి కల్లు శాంతి సంతసంబు శాంతి జాగు దాని నింపు చేయుగా లేక కల్గునప్పుడే, ఆమేన్. 1. Kreesthu Silva Naaku Goppa 2. Naakune Vichaaramaina Yaunu, Nenuthimpudu Bheethi Kallinan Sachcharithru Kaanthi Yoppa Silva Roopa Mendunaina Daani Jutti Yundunu Santhasimpa Jeyunan 3. Moksha Soorya Daina Kaanthi 4. Laabha, Lobha, Mogu, Baagu Naadu Throva Buttagaa Shuddhi Yaunu Silvache Silvanundi Kallu Shaanthi Santhasambu Shaanthi Jaagu Daani Nimpu Cheyugaa Leka Kalgunappude, Aamen.