క్రీస్తు లేచెను హల్లెలూయ - YouWorship
Kreesthu Lechenu Hallelooya
Artist: బి. సూర్య ప్రకాశరావు
Category: Praise & Worship
Song Lyrics
క్రీస్తు లేచెను హల్లెలూయ - క్రీస్తు నన్నులేపును = ఇద్దియె సునాద సత్యము - ఇలను చాటుడి నిత్యము || 1... మృతుల పునరుత్ధాన పంటకు - ప్రథమ ఫలమగు క్రీస్తులో = మృతులు లేతురు నేను లేతును - నాదువరుసలో నిజమిది! 2. _. పాపమరణ నరకబలములు - ప్రభుని శక్తికి ఓదెను = పాపినగు నను బ్రోవ క్రీస్తుని - ప్రాణదాన ప్రభావము|| 8. మరణమా! నీముల్లు యెక్కడ? - మరణమా! జయమెక్కడ? = మరణమా! నీముల్లు విరిగెను - మహిమ క్రీస్తులో నిప్పుడు || 4. శిలయు ముద్రయు బలిమికావలి - గలిబిలాయెను రాత్రిలో = ఇలయు పరమును కలుసుకొనియెను - గెలపునొందిన క్రీస్తులో || 5. మృతులు నీదగువారలందరు - బ్రతికి లేతురు సత్యము = పేతలను జీవింపచేయును - పృథివి క్రీస్తుని విజయము || 6. స్తుతియు మహిమయు ఘనత నీకె - స్తుతికి పాత్రుడ రక్షకా = స్వంత రక్తము చిందితివి నా - స్వామి యిదెనా యంజలి || Kreesthu Lechenu Hallelooya - Kreesthu Nannulepunu = Iddiye Sunaada Sathyamu - Ilanu Chaatudi Nithyamu || 1... Mruthula Punaruthdhaana Pantaku - Prathama Phalamagu Kreesthulo = Mruthulu Lethuru Nenu Lethunu - Naaduvarusalo Nijamidi! 2. _. Paapamarana Narakabalamulu - Prabhuni Shakthiki Odenu = Paapinagu Nanu Brova Kreesthuni - Praanadaana Prabhaavamu|| 8. Maranamaa! Neemullu Yekkada? - Maranamaa! Jayamekkada? = Maranamaa! Neemullu Virigenu - Mahima Kreesthulo Nippudu || 4. Shilayu Mudrayu Balimikaavali - Galibilaayenu Raathrilo = Ilayu Paramunu Kalusukoniyenu - Gelapunondina Kreesthulo || 5. Mruthulu Needaguvaaralandaru - Brathiki Lethuru Sathyamu = Pethalanu Jeevimpacheyunu - Pruthivi Kreesthuni Vijayamu || 6. Sthuthiyu Mahimayu Ghanatha Neeke - Sthuthiki Paathruda Rakshakaa = Svantha Rakthamu Chindithivi Naa - Svaami Yidenaa Yanjali ||