క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి - YouWorship
Kreesthu Yesu Vachchunu Aayaththamuga Nundudi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి (2) అను పల్లవి: సూచనలు చూపుచున్నవి (1)- వేచియుండుడి ఆయనకై (2) 1. రక్షణ సంపూర్తిచేయుటకై - అక్షయుడేసు వచ్చును (2) అక్షణ పొందిన వారెల్లరు - తక్షణమే ఎత్తబడెదరు (2) 2. పరిశుద్ధులందు మహిమ నొంద - పరమ యేసు వచ్చును పరిశుద్ధులు వింతపడునట్లు - అరయునేసు వేగమే 3. మరుగైనవి బయలు పరచ - వరుడు యేసు వచ్చును హృదయ ఆలోచనలెల్ల - సదయుడు బయలుపరచును 4. వేయేండ్ల పాలన చేయుటకై - రయముగ యేసు వచ్చును సర్వరాజ్యములు అన్నియు - సర్వేశుడేసుని రాజ్యమగున్ Pallavi: Kreesthu Yesu Vachchunu Aayaththamuga Nundudi (2) Anu Pallavi: Soochanalu Choopuchunnavi (1)- Vechiyundudi Aayanakai (2) 1. Rakshana Sampoorthicheyutakai - Akshayudesu Vachchunu (2) Akshana Pondina Vaarellaru - Thakshaname Eththabadedaru (2) 2. Parishuddhalandu Mahima Nonda - Parama Yesu Vachchunu Parishuddhalu Vinthapadunatlu - Arayunesu Vegame 3. Marugainavi Bayalu Paracha - Varudu Yesu Vachchunu Hrudaya Aalochanalella - Sadayudu Bayaluparachunu 4. Veyendla Paalana Cheyutakai - Rayamuga Yesu Vachchunu Sarvaraajyamulu Anniyu - Sarveshudesuni Raajyamagun