క్రీస్తు యేసు దయాళు ప్రభు నీవే సృష్టికర్తవు - YouWorship
Kreesthu Yesu Dayaalu Prabhu Neeve Srushtikarthavu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: క్రీస్తు యేసు దయాళు ప్రభు - నీవే సృష్టికర్తవు (1) నీవే మా రక్షకుడవని హల్లెలూయ పాడెదం (2) 1. పాప జగాన - జన్మించితివి - పేద గృహాన - పెరిగితివి - సంకట కష్టములనుభవించి మమ్ము రక్షించితివి (2) ప్రియ యేసు మమ్ము రక్షించితివి (2) - మమ్ము రక్షించితివి (4) 2. జీవిత నావా - తుఫాను చేత - తల్లడిల్లగ - ఒక్క మాటతో - ఆజ్ఞాపించి తుఫాను నాపి - దరికి జేర్చితివి ప్రియ యేసు దరికి జేర్చితివి - దరికి జేర్చితివి 3. ఎన్నో విధాల - పోనట్టి నాదు - పాప రోగము - నీ వస్త్రమును - ముట్టినంతనే - అద్భుతముగ - నివారణాయెను ప్రియ యేసు నివారణాయెను - నివారణాయెను Pallavi: Kreesthu Yesu Dayaalu Prabhu - Neeve Srushtikarthavu (1) Neeve Maa Rakshakudavani Hallelooya Paadedan (2) 1. Paapa Jagaana - Janminchithivi - Peda Gruhaana - Perigithivi - Sangkata Kashtamulanubhavinchi Mammu Rakshinchithivi (2) Priya Yesu Mammu Rakshinchithivi (2) - Mammu Rakshinchithivi (4) 2. Jeevitha Naavaa - Thuphaanu Chetha - Thalladillaga - Okka Maatatho - Aagnaapinchi Thuphaanu Naapi - Dariki Jerchithivi Priya Yesu Dariki Jerchithivi - Dariki Jerchithivi 3. Enno Vidhaala - Ponatti Naadu - Paapa Rogamu - Nee Vasthramunu - Muttinanthane - Adbhuthamuga - Nivaaranaayenu Priya Yesu Nivaaranaayenu - Nivaaranaayenu