క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల - YouWorship
Kreesthu Mimmulanu Svathanthrula
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: క్రీస్తు మిమ్ములను స్వతంత్రుల జేసె దాస్యపు కాడికి చిక్కుకొనకు 1. నీవు ఈ లోకములో నున్నను - కాని ఈ లోకమునకు జెందవు లోకముతో ఏకీభవించకు లోకపు కాడికి చేరకుము 2. నీ శరీరేచ్ఛ దురాశలను సిలువపైన అంత మొందించు పరిశుద్ధాత్మచే నడిపింపబడి శరీర ఆశల నెరవేర్చకు 3. దేవుని వాత్సల్యమును బట్టి పరిశుద్ధముగా మీ శరీరములన్ అనుకూల సజీవ యాగముగ అర్పించుకొనుడి ప్రభువునకే 4. మీరు క్రీస్తుతో లేపబడిన పైనున్న వాటినే వెదకుడి లోకమునకు మీరు మరణించి పరలోక వాటినే ప్రేమించుడి Pallavi: Kreesthu Mimmulanu Svathanthrula Jese Daasyapu Kaadiki Chikkukonaku 1. Neevu Ee Lokamulo Nunnanu - Kaani Ee Lokamunaku Jendavu Lokamutho Ekeebhavinchaku Lokapu Kaadiki Cherakumu 2. Nee Shareerechchha Duraashalanu Siluvapaina Antha Mondinchu Parishuddhathmache Nadipimpabadi Shareera Aashala Neraverchaku 3. Devuni Vaathsalyamunu Batti Parishuddhamugaa Mee Shareeramulan Anukoola Sajeeva Yaagamuga Arpinchukonudi Prabhuvunake 4. Meeru Kreesthutho Lepabadina Painunna Vaatine Vedakudi Lokamunaku Meeru Maraninchi Paraloka Vaatine Preminchudi