క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను - YouWorship
Kreesthu Prabhuni Prathyakshathalanu
Artist: మల్లెల దావీదు
Category: Gospel
Song Lyrics
క్రీస్తు ప్రభుని ప్రత్యక్షతలను వివ - రించెద వినరే ప్రియులార = వాస్తవముగ మరణించి బ్రతికెనని - వసుధలోం బ్రకటింపరె యూరూరం ||గ్రీస్తు! 1. మరియ మగ్దలేనెకుం బబ్రథమంబున - మన గురువర్యుం డగపడియెం = తరుణీమణులకు రెండవ మాటొక - దర్శనము దయతో నిడియెం ||గ్రీస్తు! 2. సీమో నను పేతురును గూడద - ర్భించె నతండు మూండవ మాటు = 'ప్రేమతోడ నిమ్మాయి శిష్యులకుం - బ్రియ మొనరించె మజొక తీజు క్రీస్తు! 3. _ తోమాలేని తరుణమునం బదుగురి - తో వచించె గృహమునం జేరి = తోమాకు కనపడి యతని సంశయముం - దొలంగించెను బ్రభుం డొకసారి క్రీస్తు! 4 సందరంపు దరి నేడుగురికి మ - త్యంబులు వింతగ సమకూర్చి = సందర్భ్శించియు యాకోబునకును - సంతోషము నెంతయుం గూర్చెం క్రీస్తు! 5. _ ప్రభుం డొక మాటే నూరుగురిం దాం - బ్రత్యక్షుం డయ్యెను పేర్మి = నషయ మొసంగి యపొస్తలులకుం క్రీ - స్తారోహణుం డయ్యెను గూర్మిం ||క్రీస్తు! 6. _హత్యం జేయ నేగెడు తార్సీయున - కగపడి రక్షించెను సుమ్ము = మృత్యుంజయు డిప్పుడు మన కాత్మలో - దృశ్యుం డగు నిది సత్యమ్ము 11క్రీస్తు! Kreesthu Prabhuni Prathyakshathalanu Viva - Rincheda Vinare Priyulaara = Vaasthavamuga Maraninchi Brathikenani - Vasudhalon Brakatimpare Yoorooran ||Greesthu! 1. Mariya Magdalenekun Babrathamambuna - Mana Guruvaryun Dagapadiyen = Tharuneemanulaku Rendava Maatoka - Darshanamu Dayatho Nidiyen ||Greesthu! 2. Seemo Nanu Pethurunu Goodada - Rbhinche Nathandu Moondava Maatu = 'Premathoda Nimmaayi Shishyulakun - Briya Monarinche Majoka Theeju Kreesthu! 3. _ Thomaaleni Tharunamunan Baduguri - Tho Vachinche Gruhamunan Jeri = Thomaaku Kanapadi Yathani Sanshayamun - Dolangginchenu Brabhun Dokasaari Kreesthu! 4 Sandarampu Dari Neduguriki Ma - Thyambulu Vinthaga Samakoorchi = Sandarbhshinchiyu Yaakobunakunu - Santhoshamu Nenthayun Goorchen Kreesthu! 5. _ Prabhun Doka Maate Noorugurin Daan - Brathyakshun Dayyenu Permi = Nashaya Mosanggi Yaposthalulakun Kree - Sthaarohanun Dayyenu Goormin ||Kreesthu! 6. _Hathyan Jeya Negedu Thaarseeyuna - Kagapadi Rakshinchenu Summu = Mruthyunjayu Dippudu Mana Kaathmalo - Drushyun Dagu Nidi Sathyammu 11Kreesthu!