క్రీస్తు ప్రభుకే సకల మహిమ - YouWorship
Kreesthu Prabhuke Sakala Mahima
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: క్రీస్తు ప్రభుకే సకల మహిమ (2)- శాశ్వతంబైనది తన రాజ్యం (2) 1. మర్మంబిదియే కనుమా ప్రియుడా (2)- ఉర్విని మానవ సాయము లేక (2) పర్వతంబు నుండి - మల్చబడె నొకరాయి (2) 2. మేలిమి వెండి రాజ్యాలను - యిత్తడి యినుప రాజ్యాదులను ఈ రాయియే నలుగ - గొట్టును చెత్తవలెనే 3. ప్రియుడా వింతై న యీ రాయి - పెరిగి భూలో కమంతాయె ప్రభు క్రీస్తుని వింత - సార్వత్రిక సంఘమిదే 4. ఆ రాజ్యమును చూచు భాగ్యం - ఆ రాజ్యములో చేరెడి భాగ్యం అనుభవింపనగును - పరిశుద్ధ ప్రజలకే 5. ఈ సుహృదయ శుద్ధి నీకు - క్రీస్తు ప్రభువే కలుగ చేయున్ యేసాటియులేని - ఈ శుద్ధి నొందుము 6. మనకిచ్చిన ఆ - హ్వానంబునకు - తన రాజ్యని - త్యమహిమలకు తగినయట్టి రీతిన్ - నడుచుకోవలె ప్రియుడా Pallavi: Kreesthu Prabhuke Sakala Mahima (2)- Shaashvathambainadi Thana Raajyan (2) 1. Marmambidiye Kanumaa Priyudaa (2)- Urvini Maanava Saayamu Leka (2) Parvathambu Nundi - Malchabade Nokaraayi (2) 2. Melimi Vendi Raajyaalanu - Yiththadi Yinupa Raajyaadulanu Ee Raayiye Naluga - Gottunu Cheththavalene 3. Priyudaa Vinthai Na Yee Raayi - Perigi Bhoolo Kamanthaaye Prabhu Kreesthuni Vintha - Saarvathrika Sangghamide 4. Aa Raajyamunu Choochu Bhaagyan - Aa Raajyamulo Cheredi Bhaagyan Anubhavimpanagunu - Parishuddha Prajalake 5. Ee Suhrudaya Shuddhi Neeku - Kreesthu Prabhuve Kaluga Cheyun Yesaatiyuleni - Ee Shuddhi Nondumu 6. Manakichchina Aa - Hvaanambunaku - Thana Raajyani - Thyamahimalaku Thaginayatti Reethin - Naduchukovale Priyudaa