క్రీస్తు పుట్టెను - YouWorship
Kreesthu Puttenu
Artist: కే తిమోతి
Category: Christmas
Song Lyrics
క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపు మాపను సర్వలోకమున్ విమోచింపను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే (2) అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి యేసుని చూచి కానుకలిచ్చి పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా (2) అజ్ఞానము అదృష్యమాయెను అంధకార బంధకములు తొలగిపోయెను (2) || అరె గొల్లలొచ్చి || కరుణగల రక్షకుడు ధర కేగెను పరమును వీడి కడు దీనుడాయెను (2) వరముల నొసగ పరమ తండ్రి తనయుని మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2) || అరె గొల్లలొచ్చి || Kreesthu Puttenu Pashula Paakalo Paapamanthayu Roopu Maapanu Sarvalokamun Vimochimpanu Raaraaju Pudamipai Janminchenu Santhoshame Samaadhaaname Aanandame Paramaanandame (2) Arey Gollalochchi Gnaanulochchi Yesuni Choochi Kaanukalichchi Paatalu Paadi Naatyamulaadi Paravashinchire Paraloka Doothaali Paata Paadagaa Paamarula Hrudayaalu Paravashinchagaa (2) Agnaanamu Adrushyamaayenu Andhakaara Bandhakamulu Tholagipoyenu (2) || Arey Gollalochchi || Karunagala Rakshakudu Dhara Kegenu Paramunu Veedi Kadu Deenudaayenu (2) Varamula Nosaga Parama Thandri Thanayuni Manakosagenu Rakshakuni Ee Shubhavela (2) || Arey Gollalochchi ||