క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా - YouWorship
Kreesthu Chenthaku Rammu Priyudaa
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా - యేసు చెంతకు రమ్ము ప్రియుడా - జీవజలమును త్రాగి - నీ దాహము తీర్చుకొనన్ (2) 1. ఆయనే జీవజలము - నిత్యమైన తృప్తినిచ్చును (2) నీవు ఆ జలము త్రాగిన - ఇంకెన్నడు దప్పిగొనవు యుగ యుగములవరకు (2) 2. ఆయనే జీవాహారము - నిత్యమైన తృప్తినిచ్చును జీవాహారము భుజించిన ఆకలిగొనవెప్పుడు యుగ యుగములవరకు 3. ఆయనే జీవ మార్గము - స్వర్గరాజ్యమును చేరను ఆయన నంగీకరించిన తండ్రియొద్దకు చేరెదవు యుగములు రాజ్య మేలను 4. ఆయనే యేకైక ద్వారం స్వర్గరాజ్యము చేరను నీ వందు ప్రవేశించిన చేరుదువు నిశ్చయముగ నిత్యసుఖము లొందెదవు 5. ఆయనే నిత్య సత్యము - సర్వలోకమును రక్షింప ఆయనను స్వీకరించిన నిత్య శిక్షనుండి తప్పించున్ సదా ఆయనతో నుందువు Pallavi: Kreesthu Chenthaku Rammu Priyudaa - Yesu Chenthaku Rammu Priyudaa - Jeevajalamunu Thraagi - Nee Daahamu Theerchukonan (2) 1. Aayane Jeevajalamu - Nithyamaina Thrupthinichchunu (2) Neevu Aa Jalamu Thraagina - Ingkennadu Dappigonavu Yuga Yugamulavaraku (2) 2. Aayane Jeevaahaaramu - Nithyamaina Thrupthinichchunu Jeevaahaaramu Bhujinchina Aakaligonaveppudu Yuga Yugamulavaraku 3. Aayane Jeeva Maargamu - Svargaraajyamunu Cheranu Aayana Nanggeekarinchina Thandriyoddaku Cheredavu Yugamulu Raajya Melanu 4. Aayane Yekaika Dvaaran Svargaraajyamu Cheranu Nee Vandu Praveshinchina Cheruduvu Nishchayamuga Nithyasukhamu Londedavu 5. Aayane Nithya Sathyamu - Sarvalokamunu Rakshimpa Aayananu Sveekarinchina Nithya Shikshanundi Thappinchun Sadaa Aayanatho Nunduvu