క్రీస్తులో మనమొక నూత్న - YouWorship
Kreesthulo Manamoka Noothna
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Gospel
Song Lyrics
క్రీస్తులో మనమొక - నూత్న సమాజము క్రీస్తు నిగలిగి నడచుటె మనవిధి|| 1. దేవుని వాక్యము నమ్ముట వలన దేవుని వలన కలిగిన వారము దేవుని ఆత్మను బొందుట వలన దేవుని రాజ్యపు వారసులం దేవుని 2. స్వభావము విడచుట వలన పాతాచారముల్ వదలుట వలన నూతన జన్మను నొందుట వలన నూత్న సమాజపు సభ్యులము క్రీస్తు సంబంధులము || 3. క్రీస్తుని బోలి నడచుట వలన క్రీస్తుని మనసును నొందుట వలన ఓర్పును, త్యాగము, చూపుటవలన క్రీస్తు సువార్తను చాటుటకు క్రీస్తున సేవకులం|| 4, చీకటినుండి వెలుగుకు మనలను పిలిచిన దేవుని గుణాతిశయములు ప్రకటన చేయగ నేర్పరచెన్ దేవుని సొత్తగు ప్రజలనుగా యాజక సమూహముగా|| Kreesthulo Manamoka - Noothna Samaajamu Kreesthu Nigaligi Nadachute Manavidhi|| 1. Devuni Vaakyamu Nammuta Valana Devuni Valana Kaligina Vaaramu Devuni Aathmanu Bonduta Valana Devuni Raajyapu Vaarasulan Devuni 2. Svabhaavamu Vidachuta Valana Paathaachaaramul Vadaluta Valana Noothana Janmanu Nonduta Valana Noothna Samaajapu Sabhyulamu Kreesthu Sambandhulamu || 3. Kreesthuni Boli Nadachuta Valana Kreesthuni Manasunu Nonduta Valana Orpunu, Thyaagamu, Chooputavalana Kreesthu Suvaarthanu Chaatutaku Kreesthuna Sevakulan|| 4, Cheekatinundi Veluguku Manalanu Pilichina Devuni Gunaathishayamulu Prakatana Cheyaga Nerparachen Devuni Soththagu Prajalanugaa Yaajaka Samoohamugaa||