క్రీస్తులో జీవించు నాకు - YouWorship
Kreesthulo Jeevinchu Naaku
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును జయముంది జయముంది – జయముంది నాకు (2) ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో (2) ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ (2) ||జయముంది|| నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు (2) మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను (2) ||జయముంది|| సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను (2) సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను (2) ||జయముంది|| Kreesthulo Jeevinchu Naaku – Ellappudu Jayamundunu Jayamundi Jayamundi – Jayamundi Naaku (2) Etuvanti Shramalochchinaa – Nenu Digulu Padanu Ilalo (2) Evaremi Cheppinanu – Nenu Soliponeppudu (2) ||Jayamundi|| Naa Raaju Mundunnaadu – Goppa Jayamutho Velluchunnaadu (2) Mattalanu Chetha Patti – Nenu Hosanna Paadedanu (2) ||Jayamundi|| Saathaanu Adhikaaramun – Naa Raaju Theesivesenu (2) Siluvalo Digagotti – Yesu Kaallatho Throkki Vesenu (2) ||Jayamundi||