క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు! - YouWorship
Kreesthuleche! Hallelooya! Leche Jayasheeludu!
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: క్రీస్తులేచె - హల్లెలూయ! లేచె జయశీలుడు! స్తోత్రమైన - హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను 1. క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు! స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను చూచి మళ్ళీ తనకాంతి - హృదుల్ నాయనన్ చింతవీడి సంతసాన వంగి క్రీస్తునెదుట 2. క్రీస్తులేచె! మండలపు - చింతయంత తీరెను! హర్ష ద్వార మొప్పదీసి - మళ్ళీ జీవ మొందెను చావు నరకాలు మ్రొక్కి - దూతలెల్ల గల్వను కోట్లు చుట్టు కాంతి గూడ - లేచెనిప్డు శూరుడు ||క్రీస్తు|| 3. క్రీస్తులేచె! నాటి వంత - యంత యంత మొందెను నేడు గొప్ప హర్షమాయె - క్రీస్తు లేచినందునన్ శుద్ధ భూసమాధి తొలి - పంటను గల్గించెను వింతగన్ సజీవుడాయె - బోయిమళ్ళి కన్పడెన్ ||క్రీస్తు|| 4. క్రీస్తులేచె! నింక చావు! నరకాల భయము లేనే లేదు! క్రీస్తు నందు నన్ని గెల్చినారము మా భయాదులన్ని పోయి - శంకదిగులుంబాసె నేడు పునరుత్థానంపు - దీవెనల నొందుదము ||క్రీస్తు|| Pallavi: Kreesthuleche - Hallelooya! Leche Jayasheeludu! Sthothramaina - Hallelooya! Kreesthu Mallee Lechenu 1. Kreesthuleche! Hallelooya! Leche Jayasheeludu! Sthothramaina Hallelooya! Kreesthu Mallee Lechenu Choochi Mallee Thanakaanthi - Hrudul Naayanan Chinthaveedi Santhasaana Vanggi Kreesthuneduta 2. Kreesthuleche! Mandalapu - Chinthayantha Theerenu! Harsha Dvaara Moppadeesi - Mallee Jeeva Mondenu Chaavu Narakaalu Mrokki - Doothalella Galvanu Kotlu Chuttu Kaanthi Gooda - Lechenipdu Shoorudu ||Kreesthu|| 3. Kreesthuleche! Naati Vantha - Yantha Yantha Mondenu Nedu Goppa Harshamaaye - Kreesthu Lechinandunan Shuddha Bhoosamaadhi Tholi - Pantanu Galginchenu Vinthagan Sajeevudaaye - Boyimalli Kanpaden ||Kreesthu|| 4. Kreesthuleche! Ningka Chaavu! Narakaala Bhayamu Lene Ledu! Kreesthu Nandu Nanni Gelchinaaramu Maa Bhayaadulanni Poyi - Shangkadigulumbaase Nedu Punaruththaanampu - Deevenala Nondudamu ||Kreesthu||